DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణా కార్పొరేషన్ జీఎం గా డా. కుమార స్వామి  నియామకం

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 29, 2020  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణా సామజిక వర్గానికి ఎంతో మేలు చేసే విధంగా ఎన్నో పధకాలను దిగ్విజయంగా అమలు చేసిన ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా సంక్షేమ కార్పొరేషన్ కు నూతన జనరల్ మేనేజర్ గా డాక్టర్. అన్నాప్రగడ

కుమార స్వామి నియమితులయ్యారు. ఒక సంవత్సర కాలం పాటు వీరు ఈ హోదా లో కార్పొరేషన్ కు సేవలు అందించనున్నారు. కాంట్రాక్టు విధానం లో నెలకు లక్ష రూపాయల గౌరవ వేతనం వీరికి లభించనుంది. ఇంతకాలం చైర్మన్ మల్లాది విష్ణు మాత్రమే నియామక హోదాలో, కార్పొరేషన్ అభ్యున్నతికి అవిశ్రాంత కృషి చేస్తుండగా, వారికి సహాయకారిగా కుమార స్వామి సేవలు

అందించనున్నారు. ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్. గిరిజ శంకర్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam