DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 22  న భారతీయ సాంస్కృతిక వైవిద్యం - సవాళ్లు పై సదస్సు

DOWNLOAD  à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు 

">

విశాఖపట్నం, జులై 20,  2018 (DNS Online ):  à° దేశం లోనైనా  à°†à°¯à°¾ కాలాల్లో ప్రజల జీవన విధానమే సంస్కృతి. ఆహారం, భాష, నాగరికత తదితర అంశాల సమ్మేళనమే సంస్కృతి అని వైజాగ్ ఫస్ట్ 2017 కమిటీ

కార్యదర్శి ఏ. అజ శర్మ తెలిపారు. నగరం లోని సంస్థ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక వైవిద్యం - సవాళ్లు అనే అంశంపై ఈ నెల 22

 à°¨ ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్లాటినం జూబిలీ అతిధి గృహం లో సభ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. à°ˆ కార్యక్రమానికి ప్రముఖ సాంస్కృతిక పరిశోధకురాలు డాక్టర్

మాలిని భట్టాచార్య, ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయులు, తెలకపల్లి రవి తదితరులు విశిష్ట అతిధులుగా హాజరవుతారన్నారు. 

 

  

పూర్తి వార్త కై  PDF   ను
href="https://drive.google.com/file/d/18AEu1AnJIhVX6iF8doATHe-xgKzidpGG/view?usp=sharing">DOWNLOAD  à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam