DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తొలి ఏకాదశి - ఒక్కరోజు నియమం ఏడాది ఫలితం 

DOWNLOAD చేసుకుని చూడగలరు  ">

తిథుల్లో ఏకాదశి మంచిది. అందునా తొలి ఏకాదశి మరింత పవిత్రమైంది. ఆషాఢమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని, తొలి ఏకాదశి పర్వదినంలా జరుపుకుంటారు. తొలి ఏకాదశిని

ఆషాఢ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా అంటారు. చాతుర్మాస్య వ్రతం ఈరోజే ఆరంభమౌతుంది. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు.

pix: courtesy to whom so ever it may

owns.

 

పూర్తి వివరాలు PDF  à°¨à±  DOWNLOAD చేసుకుని చూడగలరు 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam