DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యతీశ్వరుల చాతుర్మాస్య దీక్షే ధర్మానికి రక్ష

DOWNLOAD చేసుకుని చూడగలరు 

">

Visakhapatnam, July 20, 2018 (DNS Online): à°¸à°‚వత్సర కాలంలో అత్యంత ప్రాశస్త్యం కల్గినది ఆషాఢ మాసం, ప్రధానంగా సన్యాసం స్వీకరించి, నిత్యం భగవన్నామ స్మరణలో ఉండే యతులకు, పీఠాధిపతులు, సన్యాసులకు

ఎంతో అనుబంధం కల్గిన మాసం ఇది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు న అత్యంత సంప్రదాయబద్దంగా దీక్ష ప్రారంభించి, నాలుగు నెలల కాలం పాటు ఒకే ప్రాంతం లో నివాసం ఉండి తమకు

తెలిసిన, ఇంకా తెలుసుకోవాల్సిన గ్రంధాలను అభ్యసిస్తూ, అభ్యసించిన వాటిని భక్తులకు వివరిస్తూ కాలక్షేపం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

 

పూర్తి వివరాలు PDF

 à°¨à±  DOWNLOAD చేసుకుని చూడగలరు 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam