DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవీఎంసీ పరిధిలో 57499 ఇళ్ల నిర్మాణం : మంత్రి నారాయణ 

Download   à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు  ">

విశాఖపట్నం, జులై 20, 2018  (DNS Online ) : మహా విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ 
 ( జివియంసి )  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ బహీనవర్గాలకు 57499 గృహా నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర

మున్సిపల్‌ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖామాత్యులు  à°¡à°¾.పి.నారాయణ పేర్కొన్నారు.  à°•à±Œà°¨à±à°¸à°¿à°²à±‌ హాలు లో శుక్రవారం అర్బన్‌ హౌసింగ్‌, ల్యాండ్‌ పూలింగ్‌, స్మార్ట్‌సిటీ

కార్యక్రమాల గురించి సమీక్షించారు.  à°ˆ సందర్భంగా మంజూరైన గృహాలో 57499 గృహా నిర్మాణం చేపట్టినట్లు వ్లెడిరచారు.  à°®à°¿à°—ిలిన గృహాలు  à°¨à°¿à°°à±à°®à°¾à°£à°‚ చేపట్టడానికి భూలభ్యత

ఆటంకంగా మారినట్లు వివరించారు.  à°²à±à°¯à°¾à°‚డ్‌ పూలింగ్‌ ద్వారా స్ధల సేకరణ జరపాని ఆదేశించారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ఉత్తర్వులు  à°µà±†à°²à± వడిన వెంటనే నెల రోజుల్లోగా 400  à°¨à±à°‚à°¡à°¿ 500 ఎకరాల

స్ధలా సేకరణకు అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.
రాష్ట్రమానవవనరుశాఖామాత్యు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమిలి

నియోజకవర్గంలో నిర్మించనున్న 24 వేల గృహాలకు స్ధలం  à°•à±Šà°°à°¤ ఉన్నట్లు వివరించారు.  à°¸à±à°§à°²à°¾à°¨à±à°¨à°¿ సేకరించి గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.  à°.పి.టిడ్‌.కో,

అర్బన్‌ హౌసింగ్‌, జాయింట్‌ కలెక్టర్‌ స్దాయిలో మోనిటరింగ్‌ చేయాని పేర్కోన్నారు.  
    à°œà°¾à°¯à°¿à°‚ట్‌ కలెక్టర్‌ సృజన మాట్లాడుతూ నాలుగు మండలాలకు చెందిన భూములను

సర్వేచేసి తుది జాబితా రూపొందిస్తామని వారం రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.  
    à°•à°¾à°‚ట్రాక్టర్లు పనులు ప్రారంభించి జనవరి 2019 నాటికి పూర్తి చేయాలని

మంత్రి ఆదేశించారు. నెలకు 2500 గృహాల చొప్పున పూర్తి చేయాలని పేర్కొన్నారు.  
        à°ªà±à°°à°­à±à°¤à±à°µ విప్‌ పి.జి.వి.ఆర్‌ నాయుడు, శాసనసభ్యు పి.విష్ణుకుమార్‌ రాజు, బండారు

సత్యనారాయణమూర్తి, వాసుపల్లి గణేష్‌ కుమార్‌, వెగపూడి రామక్రిష్ణరాజు, పీలాగోవింద సత్యనారాయణలు పలు అంశాలపై సూచనలిచ్చారు.
    à°°à±‚.111 కోట్లతో 17 స్మార్ట్‌సిటీ పను

పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.  à°°à±‚.314 కోట్లతో 10 పను పురోగతిలో ఉన్నట్లు వివరించారు.  à°¡à°¿à°¶à°‚బరు 31 నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలని à°ˆ సందర్భంగా ఆదేశించారు.  à°…నంతరం

à°¡à°¾.పి.నారాయణ మీడియా సమావేశం నిర్వహించి అన్న క్యాంటీన్ల విజయవంతం కావడం, ప్రజల్లో హర్షాతిరేకు వెల్లివిరియడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో 203 అన్న

క్యాంటీన్లు ఏర్పాటు చేయగా లక్ష్యానికి మించి ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.  à°µà°¿à°¶à°¾à°–నగరంలో 25 క్యాంటీన్లు నిర్మాణం లక్ష్యం కాగా 13 క్యాంటీన్లు తెరచారని

ఆగష్టు 15 లోగా మిగిలిన 12 క్యాంటీన్లు ప్రారంభిస్తారని వ్లెడిరచారు.  à°‰à°¤à±à°¤à°® స్టాండర్డ్స్‌ ద్వారా పేదందరికి హాయిగా, ఆనందంగా ఆహారం à°­à°¿à°‚à°šà°¡à°‚ ముఖ్యమంత్రి

నారాచంద్రబాబునాయుడు విజయంగా అభివర్ణించారు.  à°µà±à°¡à°¾ విసి ఇన్‌ఛార్జి జివియంసి కమిషనర్‌ బసంత్‌కుమార్‌, చీఫ్‌ ఇంజనీర్‌ ఎన్‌.దుర్గాప్రసాద్‌, వుడా సెక్రటరీ

శ్రీనివాసరావు అదనపు కమిషనర్‌ (జనరల్‌) జి.వి.వి.యస్‌ మూర్తి, యస్‌.యస్‌.వర్మ, సిసిపి విద్య్లుత, పిడి యుసిడి à°¡à°¿.శ్రీనివాసన్‌, టిడ్‌కో ఇంజనీర్లు, జివియంసి, వుడా అధికాయి,

ఇంజనీర్లు కార్యక్రమంలో పాల్గోన్నారు. 

 

పూర్తి వివరాలకు PDF ను  Download   à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam