DNS Media | Latest News, Breaking News And Update In Telugu

9 మంది పై వేటుకై సీఎస్, డిజిపిలకు ఎస్ఈసి లేఖ 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 22, 2021  (డి ఎన్ ఎస్):* రాష్ట్రంలో తొమ్మిది మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ లకు లేఖ వ్రాసారు. వీరిలో ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీ,

ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐ లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 
గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam