DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హోదా పేరు కావాలా లభ్ది కావాలా : టిడిపి పై హరిబాబు ఫైర్

DOWNLOAD à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు 

">

న్యూ ఢిల్లీ, జులై  20 , 2018 (DNS Online ): మీకు ప్రత్యేక హోదా కావాలా ? హోదా వలన కలిగే లాభాలన్నీ కావాలా ? అని తెలుగుదేశం పార్టీ ఎంపీ లను విశాఖ ఎంపీ ( భారతీయ జనతా పార్టీ ) ఎంపీ

హరిబాబు సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం పార్లమెంట్ వేదికగా జరిగిన అవిశ్వాస తీర్మానం పై చర్చలో హరిబాబు తెలుగుదేశం పార్టీ ఎంపీ లతో చెడుగుడు ఆడుకున్నారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటైనదే తెలుగుదేశం పార్టీ అని, ఇప్పుడు పార్టీ మూల సిద్దాంతాన్ని బంగాళాఖాతం లో కలిపి కాంగ్రెస్ తో జతకట్టడం చూస్తే ఎన్

టి ఆర్ ఘోషిస్తారన్నారు.

 

పూర్తి వార్త కొరకు PDF à°¨à± DOWNLOAD à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam