DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రాఫిక్ నిబంధలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 30, 2021  (డి ఎన్ ఎస్):* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భీమా సంస్థలు, రవాణాశాఖ మరియు ప్రభుత్వం సంయుక్తంగా ఏప్రిల్ 1వ తారీకు 2021 నుంచి కచ్చితంగా కఠిన నిర్ణయాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు జడ్జి ఆదేశించారు...

1).ఆటోల్లో పరిమితికి మించి (రవాణాశాఖ

లెక్క ప్రకారం కాకుండా)  ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు, అదేవిధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు. అలాగే ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం వర్తించదు.

2).ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

3).హెల్మెంట్ లేకుండా

వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాధభీమా వర్తించదు.

4).తప్పు మార్గంలో ప్రయాణిస్తూ, ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ, వ్యక్తి కి కానీ ఏ విధమైన భీమా వర్తించదు. అదే విధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తి పై ఎటువంటి కేసులు ఉండవు.

5).మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం

జరిగితే వారికి ఏ విధమైన భీమా వర్తించదు.

6).రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యకి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయల ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యకికి పరిహారం ఇవ్వాలి. ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అదే విధంగా వారి రక్తసంబంధీకుల

డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాల రద్దు చేస్తారు.

7).ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది.

8).వీరి తరపున ఎవరైనా పైరవీలు చేసినచో వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరం లు రద్దు చేస్తారు.

9).ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారుల విధుల నుంచి 3 సంవత్సరం లు తొలగిస్తారు , ఈ సమయంలో

వారికి ఏ విధమైన ప్రభత్వ పరమైన సహాయం అందదు.

10).అతివేగంగా వెళ్లే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి.

11)కారు ప్రయాణంలో సీట్ల బెల్ట్స్ పెట్టుకోకుండా వున్నా కూడా ప్రమాదం జరిగితే  ఏ విధమైన భీమా వర్తించదు.
 

 

pix courtesy: to whom so ever

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam