DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రం లో ఐఏఎస్ లు బదిలీ, ఎండోమెంట్స్ కు వాణిమోహన్

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 06, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ జరిగింది. రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా డా. జి. వాణీమోహన్ నియామకం జరిగింది. దీనికి అదనంగా పురావస్తు శాఖ కమిషనర్ గా వాణీమోహన్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఆప్కో ఎండీ, సహకార శాఖ కమీషనర్ గా బాబు.ఎ కు పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి గా అర్జా శ్రీకాంత్ నియమితులయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా జి. జయలక్ష్మి కి పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam