DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్జాతీయ యోగా ఆన్లైన్ పోటీల్లో చోడవరం పిల్లలు

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 07, 2021  (డి ఎన్ ఎస్):*  బెంగళూరు ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన యోగ సెలక్షన్ లో చోడవరం పతంజలి యోగ శిక్షణ కేంద్రం యోగా గురువు పుల్లేటి సతీష్ దగ్గర యోగ విద్యను అభ్యసిస్తున్న నలుగురు విద్యార్థులు  ఎంపికైనట్టు తెలిపారు.  13

నుండి 18 సంవత్సరాల బాలికల ఈ విభాగంలో పందిరి వెన్నెల శ్రీ మరియు 13నుండి 18 సంవత్సరాల బాలుర విభాగంలో గొంతిన లయవర్థన్ మరియు పోట్నురు పవన్ కుమార్ అలాగే 18 నుండి25 సంవత్సరాలు బాలుర విభాగంలో కొట్టాపు హరి కిరణ్ ఎంపికయ్యారు. 
అలాగే ఈనెల తొమ్మిదో తారీఖున జరగబోయే అంతర్జాతీయ యోగా ఆన్లైన్ పోటీల్లో మొదటి రౌండ్లో విజయం సాధించి

చోడవరం కి యోగా కేంద్రానికి మంచి పేరు తీసుకు వస్తారని యోగ గురువు సతీష్ ఆకాంక్షించారు. 
వీరిని డాక్టర్ బంగారు కృష్ణ పప్పల రమణ మూర్తి  పసుమర్తి అశోక్ భోగ వెళ్లి గణేష్ పసుమర్తి గుప్తా నానాజీ తదితరులు యోగా కేంద్రం సభ్యులు అభినందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam