DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెదబయలు ఏరియా దళం, మిలీషియా బృందం లొంగుబాటు

విశాఖపట్నం, జులై 23 , 2018 (DNS Online ):  à°ªà±†à°¦à°¬à°¯à°²à± ఏరియా కమిటీ దళం సభ్యులు ఇద్దరు, నల్గురు మిలీషియా సభ్యులు లొంగి పోయినట్టు విశాఖ ఎస్ పీ  à°°à°¾à°¹à±à°²à± దేవ్ శర్మ తెలిపారు. సోమవారం

జిల్లా పోలీసు కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ పెదయబాలు మండలం ఇంజరీ పంచాయితీ లోని బురికివనస గ్రామానికి చెందిన తంబీలు లక్ష్మి

అలియాస్ జానకి ( 20 ఏళ్ళు) పెదబయలు ఏరియా కమిటీ దళం సభ్యురాలిగా 303 తుపాకీ ఉపయోగించేది. దళం లో ఉన్న సమయం లో మావోయిస్టు స్వర్ణ ద్వారా ల్యాండ్ మైన్లు అమర్చడం లో శిక్షణ

పొందినట్టు తెలిపారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందున 2014 లో మావోయిస్టులతో చేసి 2016 వరకూ వారి బృందంలో పనిచేసినట్టు తెలిపారు. ఈమె పాల్గొన్న ఘటనల్లో . . .  2014 లో

కిల్లంకోట వద్ద బచ్చలి కృష్ణ ను హత్య చేసిన ఘటన లోను ,  2015 లో గుదలం వీధి ఆశ్రమం, ఎగువ వలస పల్లి గ్రామం లో కరువు దాడి లోను,         2015 లో వాడపల్లి వద్ద రోడ్డు యంత్రాలను

దగ్ధం చేసిన ఘటన లోనూ,  2015 లో బూసిపుట్టు లో పొంగి రామయ్య , జి.  à°…డుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో మడతకొండ సత్యరావులను హత్య చేసిన ఘటన లోను సభ్యురాలుగా

ఉందన్నారు. 

జి. మాడుగుల మండలం గూనలోవ గ్రామానికి చెందిన పొంగు శీలు అలియాస్ లత (20 ఏళ్ళు ) పెదబయలు కమిటీ దళం సభ్యురాలుగా 2014 నుంచి 2016 వరకూ పనిచేసి, పలు హింసా

కాడల్లో పాల్గొందన్నారు. ఈమె 12 బోర్ తుపాకీ ఉపయోగించేదన్నారు.   

లొంగిపోయిన మిలీషియా సభ్యుల్లో చింతపల్లి మండలం, కోరుకొండ మిలీషియా సభ్యుడు మండిపల్లి

రామకృష్ణ (30 ఏళ్ళు ), 2009 నుంచి 2018 వరకూ మావోయిస్టు లతో కలిసి పనిచేశాడు.
చింతపల్లి మండలం, కోరుకొండ హ కేట్ మిలీషియా సభ్యుడు గెమ్మిలి కొండబాబు ( 26 ఏళ్ళు) 2009 నుంచి 2018 వరకూ,

పనిచేశాడు. చింతపల్లి మండలం, కోరుకొండ మిలీషియా సభ్యునిగా 2011 నుంచి 2018 వరకూ పనిచేసినట్టు తెలిపారు. 
వీళ్ళు లొంగిపోవడానికి ప్రధాన కారణం...  à°®à°¾à°µà±‹à°¯à°¿à°¸à±à°Ÿà±à°²à±à°²à±‹

సిద్ధాంతం లోపించడం, గిరిజనుల పట్ల కొందరు ప్రవర్తిస్తున్న వైఖరి నచ్చక పోవడం, దీనికి తోడు అనారోగ్య కారణాలు à°—à°¾ తెలియచేసినట్టు ప్రకటించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam