DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యంత నివాసయోగ్యమైన నగరంగా బెంగళూరు 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 4, 2021  (డి ఎన్ ఎస్):* దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా బెంగళూరు నిలిచింది. తాజాగా దేశంలో నివాసయోగ్యమైన నగరాల జాబితాను పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి గురువారం విడుదల చేశారు. కాగా, ఈ జాబితాలో బెంగళూరు మొట్టమొదటి

స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో పూణె, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కొయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై నగరాలు ఉన్నాయి. ఈ నగరాలన్నీ మిలియన్ జనాభా దాటిన నగరాల జాబితాలో చోటు సంపాదించినవి. అయితే మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల జాబితాను ప్రత్యేకంగా విడుదల చేశారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో

ఉత్తరాఖండ్ రాజధాని షిమ్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత భుబనేశ్వర్, సిల్వాస్సా, కాకినాడ, సేలం, వెల్లూర్, గాంధీనగర్, గురుగ్రాం, దేవంగిరి, తిరుచ్చిపల్లి పట్టణాలు టాప్-10 స్థానాల్లో నిలిచాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam