DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయనగరం ఎస్పి రాజకుమారి కి డిఐజి హోదా 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 8, 2021  (డి ఎన్ ఎస్):* విజయనగరం జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్ బి. రాజకుమారి కి డిఐజి హోదా కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేసారు. 2007 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనూ పలు కీలక

స్థానాల్లో సమర్ధవంతంగా నిర్వహించారు. గత ఏడాది ఉత్తరాంధ్ర అయోధ్యగా ప్రఖ్యాతి గాంచిన విజయనగరం జిల్లా లోని  రామతీర్ధం క్షేత్రం లో జరిగిన దుర్ఘటనకు ప్రతిగా అన్ని రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడంతో కీలక పాత్ర పోషించి, నెల్లిమర్ల ప్రాంతాన్ని ప్రశాంతంగా నిలపగలిగారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam