DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేన గళం విప్పేది విజయ బాబే., పోరాటయోధులు వీరే

వీళ్ళే జన సేన పోరాట యోధులు 
జన సేన గళం విప్పేది విజయ బాబే. . . 
విజయవాడ, జులై 23 , 2018 (DNS Online ) : అత్యంత ఆర్భాటంగా ప్రారంభమైన జన సేన పార్టీ పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటును

సోమవారం ప్రకటించింది. సోమవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో  à°ˆ నియామకాలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల సమాహారం తో ఏర్పడిన à°ˆ కూటమి లో

రాజకీయాలకు పాత కొత్త తరం కలయికగా తయారు చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఇదే :  à°ªà°¾à°°à±à°Ÿà±€ అధ్యక్షులు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పి.హరిప్రసాద్

నియమితులయ్యారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పార్టీని ప్రజల్లోకి మీడియా హౌస్ లోకి తీసుకువెళ్లగలిగిన కారణంగా ఈయన నియామకం జరిగింది. పార్టీ నూతన అధికార

ప్రతినిధి గా పి.విజయబాబు, ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీఐ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర బూత్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ షేక్ రియాజ్ లను

ప్రకటించారు. 

పార్టీ సమన్వయకర్తలు:  à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతోపాటు జిల్లాలకి రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలను నియమిస్తూ జనసేన అధ్యక్షులు పవన్

కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్మాణం, పోరాట యాత్ర కు సంబంధించి చర్చించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా

పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, కన్వీనర్ à°—à°¾ మాదాసు గంగాధరం, సభ్యులుగా  à°¤à±‹à°Ÿ చంద్ర శేఖర్,  à°…ర్హం యూసుఫ్, మారిశెట్టి రాఘవయ్య నియమితులయ్యారు. 

రాష్ట్ర స్థాయి

సమన్వయకర్తలు : 15 మంది రాష్ట్ర స్థాయి సమన్వయకర్తల్ని నియమించారు. వీరికి కన్వీనర్ à°—à°¾  à°¸à°¿.ఎస్.పార్థసారథి ఉంటారు. సభ్యులుగా : à°¡à°¾.సునిధి, యశశ్వని, పి., సుజాత పాండా,

ఎస్.కె.సయ్యద్ బాబు, తిరుపతిరావు గద్దె, à°¡à°¾.హరిప్రసాద్.పి.,  à°°à°µà°¿à°•à±à°®à°¾à°°à± మండవ,  à°¡à±‡à°µà°¿à°¡à± రాజు.పి., షేక్ నయూబ్ కమల్,  à°¡à°¾.అశోక్ యాదవ్,  à°ªà±à°°à°­à±,  à°°à°µà°¿ ప్రసాద్,   బైరా దిలీప్,

రాధాకృష్ణమూర్తి.ఎమ్. సమన్వయకర్తలుగా ఉంటారు. 

రాష్ట్ర బూత్ కో-ఆర్డినేషన్ కమిటీ: కన్వీనర్ గా షేక్ రియాజ్ నియమితులయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా యర్నాగుల

శ్రీనివాస్, వరుణ్ à°Ÿà°¿.సి., సురేశ్ చింతా, సతీశ్ కుమార్ వన్నెంరెడ్డి ఉన్నారు. జనసేన కేంద్ర లీగల్ సెల్ ఛైర్మన్ à°—à°¾ కె.చిదంబరం నియమితులయ్యారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam