DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రత్యేక రైళ్ల సేవలు విస్తరించాయి: రైల్వే శాఖా

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 15, 2021  (డి ఎన్ ఎస్):* ప్రయాణించే ప్రజల అవసరాన్ని తీర్చడానికి, పలు ప్రత్యేక రైళ్ల ను కొనసాగిస్తున్నట్టు విశాఖపట్నం విశాఖపట్నం రైల్వే  డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్,  ఎకె త్రిపాఠి తెలిపారు. కొనసాగిస్తున్న రైళ్ల

వివరాలు ఇవే . .. 

1. ట్రైన్ నెంబర్. 08479 భుబనేశ్వర్ -తిరుపతి  వీక్లీ  స్పెషల్ భుబనేశ్వర్ నుంచి ( ప్రతి శనివారం)  26.06.2021 వరకూ పొడిగించబడింది 
2. ట్రైన్ నెంబర్ 08480 తిరుపతి - భుబనేశ్వర్  వీక్లీ  స్పెషల్  తిరుపతి నుంచి ( ప్రతి ఆదివారం)  27.06.2021 వరకూ పొడిగించబడింది 
3. ట్రైన్ నెంబర్ 02839 భుబనేశ్వర్ - చెన్నై సెంట్రల్

వీక్లీ  స్పెషల్  భుబనేశ్వర్ నుంచి (ప్రతి గురువారం)  24.06.2021  వరకూ పొడిగించబడింది 
4. ట్రైన్ నెంబర్  02840 చెన్నై సెంట్రల్ - భుబనేశ్వర్ వీక్లీ  స్పెషల్ చెన్నై సెంట్రల్ నుంచి ( ప్రతి శుక్రవారం) 25.06.2021 వరకూ పొడిగించబడింది 
5. ట్రైన్ నెంబర్ 02845 భుబనేశ్వర్ - బెంగుళూరు  కాంటో  స్పెషల్ భుబనేశ్వర్ నుంచి ( ప్రతి ఆదివారం)

27.06.2021 వరకూ పొడిగించబడింది 
6. ట్రైన్ నెంబర్ 02846 బెంగుళూరు కాంటో - భుబనేశ్వర్ వీక్లీ స్పెషల్ బెంగుళూరు నుంచి ( (ప్రతి సోమవారం ) 28.06.2021 వరకూ పొడిగించబడింది 
7. ట్రైన్ నెంబర్ 02898 భుబనేశ్వర్ - పుదుచ్చేరి వీక్లీ స్పెషల్ భుబనేశ్వర్ నుంచి ( ప్రతి మంగళవారం)  29.06.2021 వరకూ పొడిగించబడింది 
8. ట్రైన్ నెంబర్ 02897 పుదుచ్చేరి -

భుబనేశ్వర్ వీక్లీ  స్పెషల్  పుదుచ్చేరి నుంచి ( ప్రతి బుధవారం) 30.06.2021 వరకూ పొడిగించబడింది 
9. ట్రైన్ నెంబర్ 08496 భుబనేశ్వర్ - రామేశ్వరం  వీక్లీ  స్పెషల్ భుబనేశ్వర్ నుంచి ( ప్రతి శుక్రవారం) 25.06.2021 వరకూ పొడిగించబడింది 
10. ట్రైన్ నెంబర్ 08495 రామేశ్వరం - భుబనేశ్వర్  వీక్లీ  స్పెషల్ రామేశ్వరం నుంచి ( ప్రతి ఆదివారం) 27.06.2021

వరకూ పొడిగించబడింది 
11. ట్రైన్ నెంబర్ 02859 పూరి - చెన్నై సెంట్రల్  వీక్లీ  స్పెషల్ పూరి నుంచి ( ఆదివారం) 27.06.2021 వరకూ పొడిగించబడింది 
12. ట్రైన్ నెంబర్ 02860 చెన్నై సెంట్రల్ - పూరి  స్పెషల్ చెన్నై సెంట్రల్ నుంచి (ప్రతి సోమవారం) 28.06.2021 వరకూ పొడిగించబడింది 
13. ట్రైన్ నెంబర్ 02851 విశాఖపట్నం - నిజాముద్దీన్  బి వీక్లీ స్పెషల్

 విశాఖపట్నం నుంచి ( ప్రతి సోమా, శుక్రవారం) 28.06.2021 వరకూ పొడిగించబడింది 
14. ట్రైన్ నెంబర్ No 02852 హజరత్ నిజాముద్దీన్ - విశాఖపట్నం  బై వీక్లీ  హజరత్  నిజాముద్దీన్ నుంచి ( బుధ, అది వారాల్లో) 30.06.2021 వరకూ పొడిగించబడింది 

15. ట్రైన్ నెంబర్ 02887 విశాఖపట్నం - హజరత్  నిజాముద్దీన్  వీక్లీ  స్పెషల్  విశాఖపట్నం నుంచి (

మంగళ, బుధ, గురు, శని, ఆదివారాల్లో) 30.06.2021 వరకూ పొడిగించబడింది 

16. ట్రైన్ నెంబర్ 02888 హజరత్  నిజాముద్దీన్ - విశాఖపట్నం  వీక్లీ  హజరత్ నిజాముద్దీన్  నుంచి ( పుర్తై గురు, శుక్ర, శని, సోమా, మంగళ) 02.07.2021 వరకూ పొడిగించబడింది 

17. ట్రైన్ నెంబర్  02869 విశాఖపట్నం - చెన్నై  వీక్లీ  విశాఖపట్నం నుంచి ( ప్రతి సోమవారం)

 28.06.2021 వరకూ పొడిగించబడింది 

18. ట్రైన్ నెంబర్ 02870 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం  వీక్లీ  స్పెషల్ చెన్నై సెంట్రల్ నుంచి ( మంగళ) 29.06.2021 వరకూ పొడిగించబడింది 

19. ట్రైన్ నెంబర్ 02857 విశాఖపట్నం - లోకమాన్య తిలక్  టెర్మినస్  వయ రాయగడ  వీక్లీ  స్పెషల్  విశాఖపట్నం నుంచి ( అది వారం)  27.06.2021 వరకూ

పొడిగించబడింది 

20. ట్రైన్ నెంబర్ 02858 లోకమాన్య తిలక్ టెర్మినస్ - విశాఖపట్నం  వయ రాయగడ  వీక్లీ  స్పెషల్  లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి ( మంగళ) 29.06.2021 వరకూ పొడిగించబడింది 

21. ట్రైన్ నెంబర్ 08501 విశాఖపట్నం - గాంధీ ధామ్ వీక్లీ స్పెషల్  విశాఖపట్నం నుంచి ( ప్రతి గురువారం) 24.06.2021 వరకూ

పొడిగించబడింది 

22. ట్రైన్ నెంబర్ 08502 గాంధీ ధామ్ - విశాఖపట్నం వీక్లీ స్పెషల్ గాంధీ ధామ్ నుంచి ( ప్రతి అది ) 27.06.2021 వరకూ పొడిగించబడింది 

23. ట్రైన్ నెంబర్ 07488 విశాఖపట్నం - కడప డైలీ స్పెషల్ 30.06.2021 వరకూ పొడిగించబడింది 

24. ట్రైన్ నెంబర్ 07487 కడప - విశాఖపట్నం డైలీ స్పెషల్ 01.07.2021 వరకూ

పొడిగించబడింది 

25. ట్రైన్ నెంబర్ 02831 విశాఖపట్నం - లింగంపల్లి స్పెషల్  విశాఖపట్నం డైలీ 30.06.2021 వరకూ పొడిగించబడింది 
26. ట్రైన్ నెంబర్ 02832 లింగంపల్లి - విశాఖపట్నం  డైలీ  స్పెషల్ 01.07.2021 వరకూ పొడిగించబడింది 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam