DNS Media | Latest News, Breaking News And Update In Telugu

70 దేశాలకు 583.85 లక్షల డోసుల భారత్ టీకాలు పంపిణీ 

*విశ్వ విఫణి లో  భారత కోవిడ్ 19  టీకాలకు భారీ డిమాండ్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 16, 2021  (డి ఎన్ ఎస్):* భారతదేశంలో తయారైన కోవిడ్ నిరోధక  టీకా కై భారీ డిమాండ్ పెరుగుతోంది. ఈ టీకా అందించాలంటూ వివిధ దేశాల నుంచి అందిన విజ్ఞప్తులకు భారత్ సానుకూలంగా

స్పందించినట్టు భారత విదేశ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇప్పడికే చాలా దేశాలకు టీకా ను పంపడం జరిగింది.  

ఇతరదేశాల తరహాలోనే భారతదేశంలో కూడా టీకాల కార్యక్రమం దశలవారీగా నడుస్తోందని  2021 జనవరి 19న విదేశాంగ వ్యవహారాల శాఖ జారీచేసిన పత్రికాప్రకటనలో పేర్కొంది. అందులో భాగంగా ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు,

వ్యాధిబారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నవారు వరుసక్రమంలో టీకాలు అందుకునే ఏర్పాటు జరిగింది. ఇలా దశలవారీ టీకాల కార్యక్రమం కోసం స్వదేశీ టీకా అవసరాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే కొన్ని వారాల్లో మన భాగస్వామ్య దేశాలకు కూడా డోసులు పంపాలని భారత్ నిర్ణయించింది. విదేసాలకు అందిస్తూనే స్వదేశీ అవసరాలకు తగినంత టీకామందు స్వదేశీ

సంస్థలు తయారు చేసేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. 

ఇప్పటిదాకా 583.85 లక్షల టీకా డోసులు 70 దేశాలకు పంపినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్విన్ కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం అంద చేసారు.  
   
1 . బంగ్లాదేశ్ కు 90 లక్షల టీకా డోసులు 
2 . మయన్మార్ 37 లక్షల టీకా

డోసులు 
3 . నేపాల్ 23.48 లక్షల టీకా డోసులు 
4 . భూటాన్ 1.5 లక్షల టీకా డోసులు 
5 . మాల్దీవులు 2.12 లక్షల టీకా డోసులు 
6 . మారిషస్ 2 లక్షల టీకా డోసులు 
7 . సీషెల్స్ 0.5 లక్షల టీకా డోసులు 
8 శ్రీలంక 12.64 లక్షల టీకా డోసులు 
9 బహ్రెయిన్ 1 లక్ష టీకా డోసులు 
10 బ్రెజిల్ 40 లక్షల టీకా డోసులు 
11 మొరాకో 70 లక్షల టీకా డోసులు 
/> 12  ఒమన్ 1 లక్ష టీకా డోసులు 
13 ఈజిప్ట్ 0.5 లక్షల టీకా డోసులు 
14 అల్జీరియా 0.5  లక్షల టీకా డోసులు 
15 దక్షిణాఫ్రికా 10 లక్షల టీకా డోసులు 
 కువైట్ 2  లక్షల టీకా డోసులు 
యుఎఇ 2 లక్షల టీకా డోసులు 
ఆఫ్ఘనిస్తాన్ 9.68 లక్షల టీకా డోసులు 
బార్బడోస్ 1 లక్ష టీకా డోసులు 
డొమినికా 0.7 లక్షల టీకా డోసులు 
/> మెక్సికో 8.7 లక్షల టీకా డోసులు 
డొమినికన్ రిపబ్లిక్ 0.5 లక్షల టీకా డోసులు 
సౌది అరేబియా 30 లక్షల టీకా డోసులు 
ఎల్ సాల్వడార్ 0.2 లక్షల టీకా డోసులు 
అర్జెంటైనా 5.8 లక్షల టీకా డోసులు 
సెర్బియా 1.5 లక్షల టీకా డోసులు 
ఐరాస సిబ్బంది 1 లక్ష టీకా డోసులు 
మంగోలియా 1.5 లక్షల టీకా డోసులు 
ఉక్రెయిన్ 5 లక్షల టీకా

డోసులు 
ఘనా 6.52 లక్షల టీకా డోసులు 
ఐవరీ కోస్ట్ 5.54 లక్షల టీకా డోసులు 
సెయింట్ లూసియా 0.25 లక్షల టీకా డోసులు 
సెయింట్ కిట్స్, నెవిస్ 0.2 లక్షల టీకా డోసులు 
సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ 0.4 లక్షల టీకా డోసులు 
సురినామా 0.5 లక్షల టీకా డోసులు 
ఆంటిగ్వా, బార్బుడా 0.4 లక్షల టీకా డోసులు 
డిఆర్ కాంగో 17.66 లక్షల

టీకా డోసులు 
అంగోలా 6.24 లక్షల టీకా డోసులు 
గాంబియా 0.36 లక్షల టీకా డోసులు 
నైజీరియా 39.24 లక్షల టీకా డోసులు 
కంబోడియా 3.24 లక్షల టీకా డోసులు 
కెన్యా 11.2 లక్షల టీకా డోసులు 
లెసోతో 0.36 లక్షల టీకా డోసులు 
రువాండా 2.9 లక్షల టీకా డోసులు 
సావో టోమ్, ప్రిన్సిపె 0.24 లక్షల టీకా డోసులు 
సెనెగల్ 3.49 లక్షల టీకా

డోసులు 
గ్వాటెమలా 2 లక్షల టీకా డోసులు 
కెనడా 5 లక్షల టీకా డోసులు 
మాలి 3.96 లక్షల టీకా డోసులు 
సూడాన్ 8.28 లక్షల టీకా డోసులు 
లైబీరియా 0.96 లక్షల టీకా డోసులు 
మలావి 3.6 లక్షల టీకా డోసులు 
ఉగాండా 9.64 లక్షల టీకా డోసులు 
నికరాగ్వా 2.00 లక్షల టీకా డోసులు 
గయానా 0.8 లక్షల టీకా డోసులు 
జమైకా 0.50 లక్షల టీకా

డోసులు 
యుకె 50.00 లక్షల టీకా డోసులు 
టోగో 1.56 లక్షల టీకా డోసులు 
డిబౌటి 0.24 లక్షల టీకా డోసులు 
సొమాలియా 3.00 లక్షల టీకా డోసులు 
సియారా లియోన్ 0.96 లక్షల టీకా డోసులు 
బెలిజె 0.25 లక్షల టీకా డోసులు 
బోట్స్వానా 0.30 లక్షల టీకా డోసులు 
మొజాంబిక్ 4.84 లక్షల టీకా డోసులు 
ఇథియోపియా 21.84 లక్షల టీకా డోసులు 
/> తజికిస్తాన్ 1.92 లక్షల టీకా డోసులు 
బెనిన్ 1.44 లక్షల టీకా డోసులు 
ఎస్వాటిని 0.20 లక్షల టీకా డోసులు 
బహామాస్ 0.20 లక్షల టీకా డోసులు 
కేప్ వెర్డె 0.24 లక్షల టీకా డోసులు 

మొత్తం : 583.85 లక్షల టీకా డోసులు 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam