DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ నివారణా టీకాపై అపోహలు, భయం వద్దు   

*ఏలూరు రేంజ్ డీఐజీ కె వి మోహన్ రావు సూచన*   

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 23, 2021  (డి ఎన్ ఎస్):* ప్రజలు కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ భయపడకుండా వేయించుకోవాలని, ఎటువంటి భయం, అపోహలు వద్దని ఏలూరు రేంజ్ డీఐజీ కె వి మోహన్ రావు సూచించారు. మంగళవారం ఆయన విజయవాడ పోలీస్

పెరేడ్ గ్రౌండ్ వద్ద గల పోలీస్ క్లినిక్ లో కరోనా వ్యాక్సిన్ ను  తీసుకున్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది  మరియు ప్రజలు కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ భయపడకుండా వేయించుకోవడం వలన వారి యొక్క ఆరోగ్యం నికి ఎటువంటి ప్రమాదము ఉండదు అని కరోనా వైరస్ సెకండ్ వైవ్ ప్రారంభము లో ఉన్న కారణము గా పోలీస్ సిబ్బంది

మరియు ప్రజలు భౌతిక ద్వారానే పాటిస్తూ, శానిటైజర్ ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారు మాస్కులు ధరించాలి అని తెలియచేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam