DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐఐఎం గురించి నోరెత్తే హక్కు గంటా కు లేదు : ఎమ్మెల్యే విష్ణు 

ఎంపీ కాదు à°—à°‚à°Ÿà°¾ రాజీనామా చెయ్యాలి : ఎమ్మెల్యే విష్ణు 
అవినీతి గురించి మాట్లాడితే అందరి బండారం బయట పడుతుంది..

విశాఖపట్నం, జులై 25 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్

అభివృద్ధి కి కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ ఏమీ సహకరించడం లేదు అని నోరు పారేసుకుని రాష్ట్ర విద్య శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తక్షణం తన పదవికి రాజీనామా

చెయ్యాలి అని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలోని గంభీరం ఐఐఎం కాంపస్ నిర్మాణ ప్రాంతానికి

భారతీయ జనతా పార్టీ స్థానిక విలేకరుల బృందాన్ని తీసుకువెళ్ళింది. ఈ సందర్భంగా విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఉత్తరాంధ్ర

పట్టభద్రుల నియోజక వర్గ శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్ లు నేతృత్వం వహించారు. 

 

#Vizag

#DNS

#BJP

#MLA

#IIM

#Visakhapatnam

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam