DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంప్రదాయ పౌష్టిక పదార్ధాలు C/o ప్రజ్వలిత హోమ్ ఫుడ్స్

*ఐటి సిటీ బెంగుళూరు లో ఆంధ్రా బ్రాహ్మణ వంటకాల అభిరుచులు* 

*అందరికి అందుబాటులో డ్రై ఫ్రూట్ పూతరేకులు, ఓట్స్ లడ్డు.*

*ఆంధ్రా ఊరగాయలు, పచ్చళ్ళు, పప్పు చెక్కలు, పొడులు . .. *   

*ఫ్లిప్ కార్ట్ లో, ఆన్ లైన్ లోను ఆర్దర్లు స్వీకరణ, హోమ్ డెలివరీ*    

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్,

విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 4, 2021 (డిఎన్ఎస్):* బెంగుళూరు లాంటి మెట్రో, సిలికాన్ నగరంలో బిజీ వాతావరణంలో గడిపే వారికి అద్భుతమైన ఆంధ్ర శాకాహార సంప్రదాయ వంటకాలను అందిస్తూ సంప్రదాయ పౌష్టిక పదార్ధాలకు కేరాఫ్ చిరునామాగా మారింది ప్రజ్వలిత హోమ్ ఫుడ్స్.

ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవైష్ణవ కుటుంబం

చే గత ఆరేళ్లుగా అత్యంత సురక్షితమైన, శుచి, ఆచార పరిసరాల్లో పదార్ధాలను తయారు చేస్తూ, నగర వాసులకే కాక ఇతర ప్రాంతాల వారి నుంచి అందరి మన్ననలు అందుకుంటున్నారు.  

ఆంధ్ర డ్రై ఫ్రూట్ పూతరేకులు స్పెషల్ . .. 

అత్యంత ఆదరణ కల్గిన ఆంధ్ర పూతరేకులు తయారు చెయ్యడం అత్యంత నైపుణ్యత ఉంది. తూర్పు గోదావరి ప్రాంతం

నుంచి వచ్చిన పూతరేకులు, జీడిపప్పు, ఏలకులు, బాదం వంటి స్వచ్ఛమైన నెయ్యి సుగంధాలతో తయారు చేసి అందించడం ప్రత్యేకత. .

మధుమేహం ఉన్న వారికీ కూడా పదార్ధాలు. .. ..   

మధుమేహం ఉన్న వారికి కూడా ఆరోగ్య వంతమైన వంటకాలను అందించేందుకు షుగర్ లెస్ ఓట్స్ లడ్డులు, లాంటి పదార్దాలను తయారు చేసి, మన్ననలు అందుకుంది

ప్రజ్వలిత ఫుడ్స్. 

ఆంధ్ర పచ్చళ్ళు. .ఊర గాయాలు . . . పొడులు. . .

ఊరగాయలు, పచ్చళ్లకు అత్యంత ప్రఖ్యాతి గాంచినది ఆంధ్ర ప్రదేశ్. ఈ  రుచులతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఊరగాయలు, పచ్చళ్ళు, వాంగీబాత్ పొడి, మిక్సర్, పప్పుచెక్కలు, కాజాలు, మినపసున్ని,   పలు రకాల పొడులు తయారు చేసి, అందరికి అందుబాటు లో

ఉంటున్నారు. 

ఆన్ లైన్. . .ఫ్లిప్ కార్ట్  లో ఆర్దర్లు. . .

ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ లు ఇచ్చే విధంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ, కొరియర్ ద్వారా, ఆర్డర్ ఎక్కువ ఉంటె డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. సురక్షితమైన ప్యాకింగ్ తో ఆర్డర్ సిద్ధం చెయ్యబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్యాకింగ్ నుంచి

పదార్దాలు బయటకు రాని విధంగా సిద్ధం చేస్తున్నారు. కనీసం వారం నుంచి రెండు వారాల వరకూ శుచిగానే ఉంటాయి. 

ఫ్లిప్ కార్ట్ లోను ఆర్దర్లు స్వీకరణ . . .  

బిజీ గా ఉండే వారికి అత్యంత మెరుగైన సదుపాయం అందించేందుకు ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా ఆర్దర్ల ను స్వీకరిస్తున్నారు. 

అన్ని సోషల్ మీడియాలోనూ.. .

వివరాలు PRAJWALITHA  HOME FOODS అందుబాటులో ఉన్నాయి. 

పూర్తి వివరాలకు. . .సంస్థ నిర్వాహకులు తూపురాణి రంగాచార్యులు ను ( ఫో. / వాట్సాప్ : +91 8951890476 ) సంప్రదించవచ్చు. 

Whats app : +91 8951890476 .
Facebook  : https://www.facebook.com/prajwalithafoodsandsnacks .

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam