DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంప్రదాయ వస్త్రధారణపై చిరునామా శ్రీవైష్ణవ శారీ మందిర్ 

*అందరికి అందుబాటు ధరలకే చీరలు, డ్రెస్ మెటీరియల్.*

*రాజమహేంద్రిలో కౌంటర్ సేల్స్ మహిళలు మెచ్చే వస్త్రాలు*  

*రూ. 300 నుంచి ఆరంభ ధరలు, ఉగాది బంపర్ ఆఫర్ల వెల్లువ*

*ఫంక్షన్ల కు పెట్టుబడి చీరలు సరఫరా చేయబడును.*

*ఆన్ లైన్ లో ఆర్దర్ బుకింగ్, కొరియర్ లో డెలివరీ సదుపాయం*    

*(DNS

రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 11, 2021 (డిఎన్ఎస్):* మహిళలు, యువతల అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ వస్త్రాలను అందిస్తున్న శ్రీవైష్ణవ శారీ మందిర్ ఉన్నతమైన  వస్త్రధారణ అందిస్తూ సంప్రదాయ వస్త్రధారణ కు చిరునామా మారింది.  

గత మూడేళ్ళుగా అందరికి అందుబాటు ధరలకే చీరలు,

డ్రెస్ మెటీరియల్ అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. 

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ప్రత్యేక కౌంటర్ సేల్స్ నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి గా నిర్వహిస్తున్న ఈ శారీ మందిర్ లో సాధారణ మహిళలు, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కాటన్ చీరల్లో అంబల్పూరి చీరలు, టాన్ట్ చీరలు, కాంజీపురం చీరలు, ఖాదీ చీరలు,

చండేరీ చీరలు, థకై  చీరలు, చికంకారీ చీరలు, గద్వాల్ చీరలు సహా సిల్క్, పట్టు చీరలు, ఖాదీ వస్త్రాలు, యువతులకు నచ్చే విధంగా వివిధ మోడళ్లలో డ్రెస్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచారు.    

చీరలు, డ్రెస్ మెటీరియల్ ఆర్దర్ల ను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. కొరియర్ ద్వారా డెలివరీ చేయిస్తున్నారు.

 

సాధారణ మహిళలకు మరింత సదుపాయం కల్పించే విధంగా ఇంస్టాల్ మెంట్ విధానం కూడా ప్రవేశ పెట్టారు. 

అన్ని తరహాల శుభకార్యక్రమాలకు అవసరాలకు తగినట్టు కుటుంబ సభ్యులకు పెట్టె విధంగా పెట్టుబడి చీరలు సరఫరా కూడా చేస్తున్నారు. 

కౌంటర్ సేల్స్:. . .

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని

మునిసిపల్ కొలని లోని కాళీ మునిసిపల్ హై స్కూల్ ఎదురుగా గల  శ్రీవైష్ణవ శారీ మందిర్ లో కౌంటర్ సేల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

ఇతర వివరాలకు  నిర్వాహకులు రామలక్ష్మి ని ( వాట్సాప్ నెంబర్   +91 99493 46683 ) లో సంప్రదించవచ్చు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam