DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి ప్రదక్షిణ కు మార్గదర్శకాలివే. . .

విశాఖపట్నం, జులై 25 , 2018 (DNS Online ): శ్రీ వరాహ లక్ష్మినృసింహ స్వామి వేంచేసిన సింహ à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ  à°¸à°‚దర్బముగా తే 26 జులై  (గురువారం)à°¨  à°¸à°¿à°‚హాచలం కు వచ్చే భక్తులకు దేవస్థానం,

పోలీసు సిబ్బంది తగిన సూచనలు చేస్తున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం. ..  à°‰à°¦à°¯à°‚  6.00 à°—à°‚à°Ÿà°² నుండి 27-07-2018 (శుక్ర వారం) మధ్యాహ్నం  1.00  à°—à°‚à°Ÿà°² వరకు à°—à°¿à°°à°¿ ప్రదక్షిణకు మరియు

స్వామి వారి దర్శనమునకు వచ్చు భక్తుల వాహనముల యొక్క పార్కింగ్ స్థలములు మరియు రాకపోకలు మళ్ళింపు లపై విశాఖ నగర పోలీస్ శాఖ తీసుకున్న ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి

 à°¨à°—à°° పోలీసు కమిషనర్ భక్తులకు కొన్ని సూచనలు చేశారు. 

జులై  26 à°¨ మధ్యాహ్నం 12 à°—à°‚à°Ÿà°² నుండి తేది 27-07-2018 మధ్యాహ్నం 01.00 à°—à°‚à°Ÿ వరకు  
గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ వైపు

నుండి అదేవిధముగా అడవివరం జంక్షన్ వైపు నుండి  à°¸à°¿à°‚హాచలం వైపునకు ఎటువంటి వాహనముల రాకపోకలు అనుమతింపబడవు. కాలినడకన వెళ్ళుటకు మాత్రమే అనుమతించబడతాయి. 
/> వాహనదారులు అడవివరం జంక్షన్ వద్ద నున్న పార్కింగ్ స్థలము లోను అదేవిధముగా పాత గోశాల జంక్షన్ వైపు నుండి వేపగుంట వైపు నున్న BRTS రోడ్డులో నిర్దేశించిన పార్కింగ్

స్థలములో పార్కింగ్ చేసుకొని కాలినడకన మాత్రమే తోలిపావంచ వద్దకు వెళ్ళవలెను. 

 

 

#DNS

#Vizag

#DNSLive

#Giri

#Temple

#Gudi

#Simhachalam

#simha giri

#Giri Pradakshina 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam