DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హరే నామ సంకీర్తలనతో మారుమ్రోగిన గిరి పరిక్రమణ 

హరే నామ సంకీర్తలనతో మారుమ్రోగిన à°—à°¿à°°à°¿ పరిక్రమణ 

విశాఖపట్నం, జులై 26, 2018 (DNS Online ): హరే కృష్ణ మూవెమెంట్ విశాఖపట్నం భక్తులు చేసిన హరే నామ సంకీర్తనలతో సింహాచలం

గిరిపరిక్రమణ లో సింహగిరి మారుమ్రోగిపోయింది. గురువారం మధ్యాహ్నం సింహాచలం దిగువ తొలిపావంచా వద్ద స్వామికి అర్చనలు చేసిన, టెంకాయ సమర్పించి, హరేకృష్ణ బృందం

అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన ఒక రథంలో సింహాద్రి నాధుని వేంచేపు చేసి, ఆ రధం ముందు నడుస్తుండగా వందలాది మంది భక్తులు హరినామ సంకీర్తన చేసుకుంటూ 32 కిలోమీటర్ల

à°—à°¿à°°à°¿ ప్రక్రమణకు సిద్ధపడ్డారు. 
సింహాచల దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అప్పన్న స్వామి రథము వెంట హరే కృష్ణ మూవెమెంట్ వారి రథము బయలు దేరింది. భక్తులకు నడక కష్టం

తెలియకుండా ఉల్లాస భరితమైన, ఉత్సాహం కల్గించే భగవన్నామ స్మరణతో వైభోగంగా .

#DNS #HKM  #Harekrishna  #Vizag  #Visakhapatnam  #Simha Giri pradakshina  #Simhachalam

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam