DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో 49 ఆక్సిజన్ ప్లాంట్ల కై రూ. 309.87 కోట్ల ప్రభుత్వ కేటాయింపులు 

*ఈనెల 30 వరకూ కేవలం రెండో డోస్ వాక్సిన్ కోసమే కేటాయింపులు*  

*ఖాయిలా పరిశ్రమల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాలని, DNS వార్త తో సూచన*

*లాక్ డౌన్ లో వాక్సిన్ కోసం సద్వినియోగం చేసుకోవాలని DNS సూచన*

*DNS చేసిన సూచనలు పాలకుల చొరవతో అమలులోకి మంచి నిర్ణయాలు*   

*ప్రభుత్వానికి,

అధికారులకు DNS మీడియా బృందం ధన్యవాదములు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 9, 2021, 2020 (డిఎన్ఎస్):* ప్రస్తుత కొరోనా విషూచికా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తగిన పరిష్కార నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ పాలకులు, అధికారులకు DNS మీడియా బృందం కొన్ని సూచనలు అందించింది.

వాటిల్లో ప్రధానమైనవి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, రెండోది లాక్ డౌన్ లో వాక్సిన్ రెండో డోస్ మాత్రమే వెయ్యాలని సూచించడం జరిగింది.  

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఖాయిలా పడ్డ పరిశ్రమల్లో ఆక్సిజన్ తయారీకి అనుమతి ఇచ్చి, రాయితీలు ఇవ్వగలిగితే వెలది మందికి ఉపాధి కలుగుతుందని, లక్షలాది

మందికి జీవం (oxygen ) లభిస్తుందని పాలకులకు సూచిస్తూ DNS మీడియా తమ website (www.dnslive.in ) లో వార్తలు vrayadam జరిగింది.

వీటికి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం (మే 9 న) నాడు మంచి నిర్ణయాలు తీసుకుంది. రూ. 309.87 కోట్ల నిధులను 49 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరకాల వళవన్ ప్రకటించగా, ఈ నెల

10 నుంచి 30 వరకూ కేవలం రెండో డోస్ వాక్సిన్ మాత్రమే ఇస్తామంటూ ఆరోగ్య కార్యదర్శి ప్రకటించారు.   

ఈ నెల 5 న లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో DNS మీడియా ప్రభుత్వానికి రెండవ డోస్ వాక్సిన్ క్రమపద్ధతిలో వెయ్యండి అంటూ సూచనలను మీడియా ద్వారా ప్రచుంరించింది. 

మా DNS మీడియా చేసిన సూచనలను ప్రభుత్వ అధికారులు పరిశీలనా

లోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్బంగా ప్రభుత్వ పాలకులకు, అధికారులకు ధన్యవాదములు తెలియచేస్తున్నాం. 

లాక్ డౌన్ లో వాక్సిన్ కోసం పూర్తి గా  సద్వినియోగం. . .:

ఆంద్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఈనెల 10 nunchi 31 వరకు కేవలం 2 వ డోస్ కోవిడ్ 19 వాక్సినేషన్ మాత్రమే ఇవ్వడం

జారుతుందని ఆదేశాలు జారీ అయ్యాయి. 

దీనికి అనుగుణంగా ఆన్లైన్ లో మే 31 వరకు ఉన్న అన్ని slots ను రద్దు చేయడం జరుగుతుంది. వాక్సినేషన్ జరపబోయే కేంద్రాల వివరాలను అందరికి తెలియచెయ్యబడుతుంది. కేవలం ఆయా సెంటర్జ్ లో మాత్రమే  2nd డోస్ వాక్సినేషన్ జరగవాల్సిఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి నుండి 31-05-2021 వరకు 1st డోస్

వాక్సిన్ ఇవ్వరాదు. అలా ఇవ్వబడిన కేంద్రాల నిర్వాహకులపై క్రమశిక్షణ చర్యలు తీస్కొబడునని ప్రకటించారు. 
ఎవరికైనా 1 st డోస్ వెయ్యవల్సివస్తే ముందుగా జిల్లా కలెక్టర్ వారి అనుమతి తీసుకోవలెనాని తెలిపారు. 

2nd డోస్ ఇవ్వవలసిన వారి వివరాలు  డౌన్ లోడ్ చేసుకొని అట్టి వారికి వాక్సిన్  ఏ రోజు వేసేది ఎన్ని గంటలు కు

వేసేది ఖచ్చితము గా ఒక స్లిప్ లో రాసి ఆశా కార్యకర్తల ద్వారా ఒక రోజు ముందుగా వారికి అందచేసి ఆయా టైం కి వారు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. టీకా కేంద్రాలను విశాలమైన ప్రాంగణంలో ఎక్కువగా గదులు అందుబాటులో ఉన్న జూనియర్ కాలేజీల్లో గాని హాస్టళ్లలో గాని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జనం గుమిగూడి

ఉండకుండా వారిని వేర్వేరు గదుల్లో ఒక్కో గదికి 6  వరకు వేచివుండే విధం గా ఏర్పాటు చేసుకోవాలి. 
2వ డోస్లకు గాను మండలం కి ఒక్క CVC మాత్రమే create చెయ్యబడును. ఆయా మండలం లోని వైద్యాధికారులు సంబంధించిన మండల CVC వైద్యాధికారి తో కోఆర్డినేట్ చేసుకొని మీ phc పరిధిలోని ప్రతి ఒక్కరికి 2nd డోస్ వేసే విధంగా ప్లాన్ చేసుకోవలెను. 
/> వాక్సిన్ వెయ్యబోయే చోటు మరియు అర్హులు వివరాలు ఒక రోజు ముందుగా స్థానిక పోలీసులు కి అందచెయ్యవలెను.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam