DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమర వీరులకు ఘన నివాళి అర్పించిన రక్షణ మంత్రి

న్యూ ఢిల్లీ, జులై 26 , 2018 (DNS Online ): కార్గిల్ యుద్ధం లో విజయం సాధించిపెట్టిన భారత సైనికుల గౌరవార్ధం గురువారం విజయ్ దివస్ ను పురస్కరించుకుని కేంద్ర రక్షణ మంత్రి నిర్మల

సీతారామన్ ఇండియా గేట్ వద్ద అమర వీరులకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భారత సైన్యం చేస్తున్న త్యాగాన్ని కొనియాడారు. ఆర్మ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవల్ చీఫ్

సునీల్ లంబా, ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోయ్ , ఇతర సైనిక అధికారులు పాల్గొన్నారు.

 

#DNS #Vizag #DNSLive #Visakhapatnam  #Defence  #vijay diwas  #Delhi  #Visakhapatnam #Nirmala Sitaraman

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam