DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆనందయ్య ఆయుర్వేదం పై ఉప రాష్ట్రపతి ఆరా. .

విశాఖపట్నం, మే 21,2021 (DNS) : ప్రపంచ దేశాల ప్రతినిధులు దృష్టి సారించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని ఆనందయ్య ఆయుర్వేద మందు పై సాంకేతికత తెలియచేయాలని  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ తో మాట్లాడిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. నెల్లూరు ఆయుర్వేద

మందు మీద అధ్యయనం చేయాలని సూచన చేసారు. నెల్లూరు ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి కిరణ్ రిజ్జు, ఐసిఎంఆర్ డైరక్టర్ జనరల్  బలరామ్ భార్గవ్ కు సూచించినట్టు సమాచారం. ఈ మందు పై  అధ్యయనం ప్రారంభించి, వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలని

సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam