DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అలుపెరుగని కార్యదక్షతకు అప్పన్న అనుగ్రహం 

విశాఖపట్నం, జులై 27 , 2018 (DNS Online ): అప్పన్న అనుగ్రహం సంపూర్ణంగా కల్గిన అలుపెరుగని కార్యదక్షుడు విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు. ఒక మహా నగరంలోని పాత్రికేయ

సంఘానికి అధ్యక్షునిగా కీలక భాద్యతలను నిర్వర్తిస్తున్నప్పడికీ, సామాజిక రంగంలో సేవచేస్తూ, ఆధ్యాత్మికరంగం లోనూ ప్రత్యేక భాగస్వామ్యాన్ని పోషించడం ఈయనకే

దక్కింది. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం లో గత కొన్ని సంవత్సరాలుగా చందనోత్సవం కమిటీ లో సభ్యునిగా ఎంతో ఉన్నతమైన భాద్యతలను

భక్తి శ్రద్దలతో నిర్వర్తించి అందరి మన్ననలూ పొందారు. 
అదే విధంగా ఆషాఢ పౌర్ణమి ముందు రోజు జరిగే  à°œà±à°²à±ˆ  26 ) నాటి 32 కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణ లో తనవంతు సేవగా

భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చెయ్యడం అభినందనీయం. అనంతరం అయన కూడా కుటుంబ సభ్యులతో కలిసి సింహగిరి ప్రదక్షిణం చేసి, స్వామి ని దర్శించుకున్నారు. ఇలా

à°—à°¿à°°à°¿ à°ªà±à°°à°¦à°•à±à°·à°¿à°£à°‚ చెయ్యడం వరుసగా 12 à°µ సారి. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్ధికంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బాగా వెనకపడిపోవడం తో, రాష్ట్ర పరిస్థితి

మెరుగుపడి, రాష్ట్ర ప్రజలంతా మంచి ఉజ్వల స్థాయికి చేరుకోవాలని, అస్తవ్యస్తంగా ఉన్న పాత్రికేయ రంగాన్ని సైతం ఉజ్వల స్థితి చేర్చమని  à°•à±‹à°°à°¿à°¨à°Ÿà±à°Ÿà± తెలిపారు. కుటుంబ

సభ్యులను ఉత్సాహపరుస్తూ పాదయాత్ర సాగించినట్టు తెలిపారు. 

 

#dnslive #dns #gantla #srinubabu #vjf #vizag #visakhapatnam #dnsnews  #dns live #dns media #giri #simhagiri #simhachalam #visakhapatnam #pournami #ashadha #giripournami 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam