DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్వరలో విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, మే 30, 2021 (డిఎన్ఎస్):* త్వరలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్, కువైట్, సింగపూర్ లకు విమాన సేవలు నడువ నున్నాయి. ఈ మేరకు జూన్ 1, 2 తేదీల్లో ప్రయోగాత్మకంగా సేవలు చేపట్టనున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థలు ఈ సేవలు ఆరంభించేందుకు సంసిద్ధత

వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి సేవల వివరాలను త్వరలో తెలియచేయనున్నాయి. ఒక నెల సమయంలో ఈ విమానాశ్రయాన్ని పూర్తిగా విస్తరించనున్న సందర్భం లో ఈ అంతర్జాతీయ విమాన సేవల ఆరంభం శుభ పరిణామంగా కనపడుతోంది. ప్రస్తుతం ఉన్న గన్నవరం విమానాశ్రయం లో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam