DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏ స్థాయి ఎన్నికలకైనా రెడీ : బాబు కు భీమవరం బుల్లోడి చాలెంజ్ 

భీమవరం, జులై 27, 2018 (DNS Online ):  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో జరిగే ఏ స్థాయి ఎన్నికల కైనా పోటీ చేసి గెలిచేందుకు జనసేన సిద్ధంగా ఉందని, మమ్మల్ని అడ్డుకునే సత్తా ఉందా అని  à°­à±€à°®à°µà°°à°‚ బుల్లోడు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కు సవాల్ విసిరారు. 
ప్రశ్నించే స్తాయి నుంచీ పాలించే స్తాయి కి ఎదగాలి జనసేన పార్టీని తీసుకువెళ్లవలసిన

భాద్యత ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పై ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో నిర్వహించిన బహిరంగ సభలో

అయన వాక్ విశ్వరూపం చూపించారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ తానూ భీమవరం బుల్లోన్నే నని 
మా తాత పెనుగొండ లో పోస్ట్ మాన్ గా పనిచేశారు, మా నాన్న చిన్న కానిస్టేబుల్

à°—à°¾ à°ˆ ప్రాంతం లోనే పనిచేశారు. నా మూలాలు ఇక్కడే ఉన్నాయి. నేను ఇక్కడే  DNR కళాశాలలో PUc పరిక్షలు  à°°à°¾à°¶à°¾‌...ఆతరవాత చదవకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. à°ˆ ప్రాంతంతో

తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఎటుచూసినా గోదావరి జిల్లా కి నీరున్నా త్రాగటానికి నీటి చుక్క వలేని పరిస్తితి లో జిల్లా ని తయారుచేశారని మండిపడ్డారు.పవన్ ని

ప్రసన్నం చేసుకోవాలంటే ప్రేమతో పిలవాలి తప్ప డబ్బులకి, బెదిరింపు లకి లోంగే వాడు కాదని హెచ్చరించారు. నేను  à°—ెలిపిస్తే గెలిచిన MP గోకరాజు గంగరాజు బీమవరం à°•à°¿

కనీసం డంపింగ్ యార్డ్ కూడా తేలేకపోయాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రం లో  15, ఎంపీ సీట్లు గెలవడం తెలుగుదేశం పార్టీ గొప్పతనం కాదని  à°…ది పశ్చిమ గోదావరి జిల్లా  à°ªà±à°°à°œà°²

గొప్పతనమన్నారు. 

ఎందరో ప్రముఖులు పుట్టిన ఈ ప్రాంతం ప్రస్తుతం ఉన్న పరిస్తితి చూస్తుంటే నాకు బాధ వేస్తుందని, కాలుష్యానికి నిలయంగా యనమదుర్రు డ్రైన్

మారిపోయిందన్నారు. à°ˆ డ్రైన్ à°Žà°‚à°¤ కంపు కొడుతుందో à°…à°‚à°¤ అవినీతిని కంపువకొట్టే పార్డీలు వైసిపి టిడిపి లు అని ఎద్దేవా చేశారు. 

ఎందరో మహానుభావులు బీమవరానికి  à°šà°¾à°²à°¾

త్యాగాలు చేసి  à°…భివృద్దికోసం విలువైన భూములు దానం చేశారు. వాటిని రాజకీయ భూబకాసురుల భోజనం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకు పోయి, వాళ్ళతో కుమ్మక్కయిందా

అని గద్దించారు. 

ప్రచారం చెయ్యడానికి పవన్ కళ్యాణ్ కావాలి కానీ , చిన్న చిన్న సమస్యలు పరిష్కరించండి అంటే కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఎంపీ  à°—ోకరాజు

గంగరాజు ఉన్నారన్నారు. 

మీ మనవడితో కుటుంబంతో బీమవరం వచ్చి కూర్చోగలరా అని   చంద్రబాబు కు సవాల్ విసిరారు  à°¤à±†à°²à±à°¸à±à°¤à±à°‚ది కంపు ఎలా ఉందో  à°…న్నారు. 
 

#dnslive #dns #Pawan #Pavan #Andhrapradesh #vizag

#visakhapatnam #dnsnews  #dns live #dns media #Janasena #Bhimavaram #Bheemavaram #west godavari #Gokaraju #Godavari  #Elections #chandrababu naidu #cbn #andhra pradesh

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam