DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ గుళ్ళల్లో ముస్లిం సమాధులు ఇంకా ఎందుకు ఉన్నాయి?

*ఊపందుకున్న ధర్గా హఠావో . .వేములవాడ బచావో ఉద్యమం* 

*హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా పట్టింపు లేదా?*

*విశ్వ హిందూ పరిషత్ విశాఖ నేత పూడిపెద్ది శర్మ మండిపాటు.* 

*అమరావతి, జూన్ 18, 2021 (డిఎన్ఎస్):* పవిత్రమైన హిందూ దేవాలయాల్లో ముస్లిం సమాధులు  / దర్గాలు ఎందుకున్నాయి. తక్షణం వాటిని

తొలగించాల్సిన భాద్యత ప్రభుత్వాలపై ఉందని విశ్వ హిందూ పరిషత్ విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా చూసుకుంటున్న హిందూ ఆలయాల్లో ముస్లిం సమాధులు తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. శుచిగా శుభ్రంగా మడిగా, మొక్కుబడులు కట్టుకుని దేవాలయంలోని వెళ్తున్న హిందూ భక్తులకు ఈ

సమాధులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు.  

గత దశాబ్దాల కాలంగా ఇదే అంశాలపై హైందవ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. గతం లో భారత్ పై దండయాత్ర చేసిన ముస్లిం పాలకుల కాలంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేసి, హిందువులను బలవంతంగా ఇస్లాం లోకి మార్చడం జరిగింది. వాటిల్లో భాగంగానే ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్న చోట ప్రతి గర్భాలయం

దగ్గర ఒక దర్గా ను నిర్మించారు. మతం మారడానికి ఇష్టపడని హిందూ మహిళలు పై అఘాయిత్యాలు చేసిన వాళ్ళ సమాధులను ఈ హిందూ గుళ్ల మధ్యలో నిర్మించి, హైందవ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే ఇది గడిచిన చరిత్ర గా పాలకులు చెప్తున్నారు. 

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పాలకులు ముస్లిం

వ్యవస్థలనే హిందూ దేవాలయాల్లో కొనసాగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పాలకులు హిందూ ధర్మాన్ని గాలికి వదిలేయడం తో నేటికీ హిందూ దేవాలయాల్లో ముస్లిం సమాధులు గర్భాలయంపై దగ్గరలోనే ఉన్నాయన్నారు. తాకాశనం వాటిని తరలించాలని డిమాండ్ చేసారు. 

పైగా ఈ సమాధులన్నీ మతంమారడానికి

ఒప్పుకొని హిందూ పురుషులను అత్యంత పాశవికంగా హతమార్చిన వాళ్ళని, మహిళలపై సామూహిక aghayityalu  చేసినవాళ్లవేనన్నారు. హిందూ ఆలయాల్లో మూలవిరాట్ లపై మూత్ర విసర్జన చేసిన నీచుల సమాధులు కూడా ఉన్నారన్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయమే అన్నారు. 

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి

దేవాలయములోని "హజరత్ బాబ ఖాజ " అనే ధర్గా రూపంలో వున్న సమాది ఒక కీచకుడిదన్నారు. వేములవాడలో కొలువైన శివలింగం అత్యంత పవిత్రమైన క్షేత్రం నైజాం పాలనలో శివలింగాన్ని ధర్శించుకోడానికి వందలాదిగా హిందువులు వచ్చేవారన్నారు. నిత్యం రకరకాల అభిషేకాలతో శివలింగాన్ని పూజించుకునేవారు హిందువులు. ఆసమయంలో నైజాం పాలకుల్లో ఒకడైన

హజరత్ ఖాజ హిందువుల భక్తిని ఓర్వలేక వాడి బలగాలతో హిందువులపై ధాడిచేసి హిందువులంత పరమపవిత్రంగా పూజించే మహాశివలింగం పై మూత్ర విసర్జన చేసాడన్నారు. ఇలా పలుమార్లు చేశాడన్నారు. 

మహాశివరాత్రి రోజున వేములవాడలో శివలింగానికి ఆభిషేకం చేస్తున్న సమయంలో హజరత్ ఖాజ మరోసారి సైన్యంతో వచ్చి హిందువులపై విచ్చలవిడిగా

ధాడులు చేస్తూ శివలింగం పై మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో శివసత్తులు అందరూ కలిసి ఆ హజరత్ ఖాజ ధుర్మార్గుడిని చంపివేసారు. 

ఈ విషయాన్ని తెలుసుకున్న నైజాం పాలకుడు వేములవాడ చేరుకొని విచక్షణరహితంగ ధుర్మార్గంగా హిందువులపై ధాడులుచేసి అనేకమంది శివసత్తులను చంపివేసి మహిళల మానప్రాణాలు చెరిపి ఆ హజరత్ ఖాజ

ధుర్మార్గుడి శవాన్ని అక్కడే శివలిగానికి ఎదురుగా బొందపెట్టి సమాది కట్టి "హజరత్ బాబ ఖాజ" ధర్గా గా మార్చి శివలింగాన్ని ధర్శించుకునే హిందువులందరూ ముందుగా ఆ కీచకుని ధర్గాను ధర్శించుకోవాలని ఆంక్షలు విధించాడన్నారు. 

అనంతర కాలం లో నేటికీ అవే ఆంక్షలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు. హిందూ దేవాలయాలను

ప్రభుత్వాలు స్వాధీన పరుచుకుని  హిందూ దేవాలయ ఆదాయాలను దోచుకుతింటున్న ప్రభుత్వాలు ఆ ముస్లిం సమాధులను మాత్రం  తొలగించక పోవడం అత్యంత దారుణమన్నారు. 

ఉద్యమిస్తున్న దర్గా హటావో ఉద్యమం  

హిందూ జాతిపై, హిందూ దేవుళ్ళ విగ్రహాలపై ,హిందూ స్త్రీలపై, ధాడులు చేసిన " హజరత్ బాబ ఖాజ " ధర్గా వేములవాడ

ఆలయంలో వుండడానికి వీల్లేదనే లక్ష్యంతో ధర్గా హఠావో . .వేములవాడ బచావో ఉద్యమం ఊపందుకుంటోంది. తక్షణం ఆలయం లో నుంచి ఆ ధుర్మార్గుడి సమాధిని తొలగించాలి అని హైందవ సంఘాలు, భక్త బృందాలు ఉద్యమాన్ని మొదలు పెట్టాయి. 

గత ముస్లిం పాలకు హిందూ సనాతన ధర్మాన్ని సర్వ నాశనం చేసేందుకు ఇదే తరహా దర్గాలు కాశి, మధుర, లాంటి ఎన్నో

ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్మించేశారు.  అలాంటిదే అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దగ్గర కూడా నిర్మిస్తే. . .శతాబ్దాల పోరాటం అనంతరం రామ మందిరానికి మార్గం సుగమం అయిందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam