DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దివ్యంగుల ప్రతిభకు జాతీయ స్థాయిలో ప్రోత్సాహం కల్పిస్తాం. : ఎంపీ హరిబాబు 

విశాఖపట్నం, జులై 28 , 2018 (DNS Online ): దివ్యంగులు అద్వితీయంగా చూపిస్తున్న ప్రతిభా పాటవాలకు జాతీయ స్థాయిలో ప్రోత్సాహం కల్పిస్తామని విశాఖపట్నం నగర ఎంపీ కె. హరిబాబు

ప్రకటించారు. శనివారం నగరం లో ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఎకో స్పెషల్  à°¬à±à°¯à°¾à°—్స్ ప్రారంభం కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. à°ˆ

సందర్భంగా అయన మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల వారి యొక్క అభివృద్ధి పట్ల ప్రజ్వల్ వాణి చాలా శ్రద్ద కనపరుస్తారని అభినందించారు.  à°ªà±à°°à°§à°¾à°¨à°¿ నరేంద్ర మోడీ గారు

దివ్యాంగుల క్రీడల అభివృద్ధి కోసం విశాఖలో ఒక క్రీడా మైదానం నిర్మించుటకు ఆదేశాలు జారీ చేశారని అలాగే మూడు సంవత్సరాల వయసు లోపు వినికిడి లేని పిల్లలకు ఏడు

లక్షల రూపాయలు ఖరీదు చేసే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ ఉచితంగా చేస్తున్నారని అలాగే ప్రజ్వల్ వాణి అభివృద్ధికి  à°¤à°¨ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. గౌరవ

అతిథిగా విచ్చేసిన విశాఖ ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు,  à°ªà±à°°à°¸à°‚గిస్తూ à°ˆ సామాజిక భవనం పై భవనం నిర్మించుటకు తన వంతు సహాయం అందిస్తానన్నారు. 
/> à°ˆ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్  4 à°µ జోన్ జోనల్ కమిషనర్ యస్. రామ్మూర్తి , జాతీయ అవార్డు గ్రహీత à°¡à°¾. రవికుమార్ ,ఏ à°¡à°¿.  à°ªà°¿. వెంకటేశ్వర్, థాన్

 à°«à±Œà°‚డేషన్ ప్రతినిధి కె.రమాప్రభ, దిలీప్ పాత్రో ఎబిలిటీ ఫౌండేషన్ ప్రతినిధి నిర్మలానంద, ప్రజ్వల వాణి కార్యదర్శి వి.హరీష్, జ్యూట్ కార్పొరేషన్ ఇండియా ప్రతినిధి

పి.సంతోష్ పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అందరూ సుచిత్ర రావు గారు చేస్తున్న సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పిల్లలు వారి

తల్లిదండ్రులకు  à°Žà°•à±‹ స్పెషల్ బ్యాగ్స్  à°ªà°‚పిణీ చేశారు.

 

#DNSLIVE; #DNS; #bjp; #mp; #vishnu; #mla; #vizag; #visakhapatnam; 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam