DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో 16 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

విశాఖకు మల్లికార్జున, ఆరోగ్యశ్రీ కి వినయ్ చంద్ బదిలీ* 

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జులై 23, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో 16 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విశాఖ జిల్లా కలెక్టర్ గా ఉన్న వినయ్ చంద్ ను YSR ఆరోగ్య శ్రీ ట్రస్ట్ CEO గా బదిలీ

చేసారు. అయన స్థానం లో డా. మల్లిఖార్జున ను బదిలీ చేసారు. పూర్తి వివరాలు ఇవే. .

1. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, ని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSIDC) వైస్ చైర్మన్, ఎండి గాను,  

2. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్

డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSIDC) వైస్ చైర్మన్, ఎండి గా ఉన్న విజయ్ రామరాజు ను YSR కడప జిల్లా కలెక్టర్ గాను, 

3. YSR కడప జిల్లా కలెక్టర్ చెవ్వూరి హరి కిరణ్ ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గాను, 

4. విశాఖ జిల్లా కలెక్టర్ గా ఉన్న వినయ్ చంద్ ను YSR ఆరోగ్య శ్రీ ట్రస్ట్ CEO గా బదిలీ 

5. YSR ఆరోగ్య శ్రీ ట్రస్ట్

సీఈఓ డా. మల్లికార్జున అన్నెం ను విశాఖ జిల్లా కలెక్టర్ గాను 

6. విజయనగరం జిల్లా కలెక్టర్ గా ఉన్న Daa. ఎం. హరి జవహర్ లాల్ ను ఆర్ ఆర్  కమీషనర్ గాను, 

7. ఏపీ  సివిల్ సప్ప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ఏ. సూర్య కుమారి ను విజయనగరం జిల్లా కలెక్టర్ గా , 

8. కర్నూల్

కలెక్టర్ జి. వీరపాండియన్ ను ఏపీ  సివిల్ సప్ప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర్ గాను, 

9. విఎంఆర్ డి ఏ కమిషనర్ గా ఉన్న పీ. కోటేశ్వర రావు ను కర్నూల్ కలెక్టర్ గాను, 

10. పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా ఉన్న కె. వెంకట రమణ రెడ్డి ను విఎంఆర్ డి ఏ కమిషనర్ గాను, 

11.

శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ను పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ 

12. ఏపీ చేనేత సంఘం వీసీ, ఎండీ ని ,  డా. బి. ఆర్ అంబెడ్కర్ ను శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ గాను  

13. రాష్ట్ర దేవాదాయ శాఖా ప్రత్యేక కమిషనర్ గా ఉన్న పీ. అర్జున్ రావు ను చేనేత సంస్థ డైరక్టర్

గాను, 

14. దేవాదాయ శాఖా ప్రిన్సిపాల్ కార్యదర్శిగా ఉన్న డా. జి. వాణి మోహన్ కు  రాష్ట్ర దేవాదాయ శాఖా ప్రత్యేక కమిషనర్ పూర్తి హోదా కల్పించారు. 

15. కాకినాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుంద్కర్ ను చిత్తూరు జెసి గాను, , 

16. ఎం. ప్రభాకర్ రెడ్డి ని శాప్ వీసీ, ఎండి గ నియమించారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam