DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమ్మ ఆశీస్సులు ఆపై కలెక్టర్ గా అధికార భాద్యతలు. . .

*విజయనగరం,  జులై 30, 2021 (డిఎన్ఎస్):* విజయనగరం జిల్లా కలెక్టర్ గా బదిలీ పై వచ్చిన ఏ.సూర్యకుమారి అధికార భాద్యతలు చేపట్టేందుకు ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఆలయాన్నిశుక్రవారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శుక్రవారం విశాఖ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్న

వెంటనే నేరుగా పైడితల్లి అమ్మవారి ఆలయానికి జిల్లా కలెక్టర్ దంపతులు చేరుకొన్నారు. ఆలయం వద్ద జె.సి. కిషోర్ కుమార్,  ఆలయం ఇ.ఓ. కిషోర్ కుమార్, ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కలెక్టర్ కార్యాలయం చెరుకొని బాధ్యతలు చేపట్టారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam