DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూ గో జిల్లా కలెక్టర్ గా హరి కిరణ్ బాధ్యతల స్వీకరణ 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జులై 31, 2021 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో చెవురి హరి కిరణ్ బాధ్యతలు శనివారం చేపట్టారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ వైవిధ్యం అయిన జిల్లా తూర్పుగోదావరి ఇటువంటి జిల్లా కు కలెక్టర్ గా పోస్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి కి

నా కృతజ్ఞతలు తెలిపారు. వివిధ సంక్షేమలు అన్ని ప్రజలకు చేరువ అయ్యేలా అలాగే ప్రజలతో మమేకమై పనిచేస్తానని తెలియచేసారు. జిల్లాలో మంత్రుల సహకారంతో, శాసన సభ్యుల సలహాలను తీసుకుని ముందుకు వెళ్తానని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా చాలా అందమైన జిల్లా పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి పరుస్తామన్నారు. తానూ కాకినాడ లోనే 5వ

తరగతి వరకు చదువుకున్నానని, అదే జిల్లాకు కలెక్టర్ గా రావడం చాలా ఆనందం గా ఉందన్నారు. భావిస్తున్నాను 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam