DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిర్మాణ రంగ అభివృద్ధి పై జాతీయ స్థాయి ప్రదర్శన : రామకోటయ్య 

విశాఖపట్నం, జులై 29 , 2018 (DNS Online ): ఆగస్టు  3à°¨ భారతీయ కాంట్రాక్టర్ల సంఘం (బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో ఆగస్టు 3 నుంచి రెండురోజుల పాటు ప్రదర్శన విశాఖపట్నం

లో నిర్వహించనున్నట్టు  à°¬à°¿ ఏ ఐ జాతీయ ఉపాధ్యక్షులు చెరువు రామకోటయ్య తెలిపారు. ఆదివారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
విశాఖపట్నం సాగర

తీరం లో ఉన్న సాయి ప్రియ రిసార్ట్స్ లో జరిగే ఈ ప్రదర్శనను ఆగస్టు 3న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సి హెచ్ అయ్యన్న పాత్రుడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అడే

విధంగా  à°¨à°¾à°²à±à°—ో తేదీన జరిగే రెండవ రోజు సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, మానవ వనరుల శాఖామంత్రి  à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు లు,

 à°¹à°¾à°œà°°à°µà±à°¤à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ à°°à°‚à°— విధానాలపై కూలంకష తీర్మానం చెయ్యడం జరుగుతుందన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే నిర్మాణాలు చేపట్టి దేశ

అభివృద్ధికి తోడ్పడుతున్న నిర్మాణ రంగానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం లో à°’à°• మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉందని రామకోటయ్య కోరారు. à°ˆ

ప్రదర్శన లో పాల్గొనేందుకు . . .  contd... 

 

 

#dns #dns news #dns live #builders #seminar #rama kotaiah #Vijay nirman #vijay kumar #vizag #builders Association #Visakhapatnam #dns news

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam