DNS Media | Latest News, Breaking News And Update In Telugu

8 నుంచి ఐవిఎల్ సంగీత జనకులం శిక్షణ శిబిరం 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఆగస్టు 04, 2021 (డిఎన్ఎస్):* గత కొన్ని దశాబ్దాలుగా విశాఖ నగర పరిధిలో వేలాది మంది ఉచిత సంగీత శిక్షణ అందిస్తున్న ఐవిఎల్ సంగీత జనకులం కొత్త తరగతుల్లో విద్యార్థుల ఎంపిక ఈనెల 8 వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.30 గంటల నుండి 8.30 గంటల వరకు విశాఖ

లోని రామ్ నగర్ లో గల శ్రీరాఘేంద్రస్వామి మఠం లో జరుగనున్నట్టు నిర్వాహకులు కాళీ ప్రసాద్ తెలియచేసారు. ప్రారంభ సభ 11 వ తేదీ నుంచి జిల్లా పరిషత్ దరి ఏంజెల్స్ ఎనక్లేవ్ లో జరుగుతున్నారు.  తరగతులు ప్రత్యక్షంగానే జరుగుతాయని, తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా వుంటే తదనుగుణంగా ఆన్లైన్ కి పిల్లలకు చెప్తామన్నారు. ప్రతి ఒక్కరూ

కొవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలన్నారు.  ఈ శిక్షణలో  ఏడాది, రెండేళ్ల కోర్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు +91 93983 14502  నెంబర్ ను సంప్రదించవచ్చని తెలియచేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam