DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలకు వారాంతపు ఆటవిడుపు వంటల పోటీలు

విశాఖపట్నం, జులై 29 , 2018 (DNS Online ):  à°µà°¿à°¶à°¾à°–పట్నం నగరం లోని మహిళలకు ఆటవిడుపు à°—à°¾ పలు కార్యక్రమం లో భాగంగా వంటల పోటీలను నిర్వహించారు. à°—à°¤ మూడు రోజులుగా స్థానిక బిగ్ బజార్

షాపింగ్ లో జరుగుతున్నఈ పోటీల్లో ఔత్సాహిక మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సందర్శకులను సైతం ఆకట్టుకున్నారు. ఈ పోటీలలో ఫైనల్ పోటీ ఆదివారం జరిగింది, ఈ

ఫైనల్ న్యాయ నిర్ణేతగా సీనియర్ షెఫ్ రాజు హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.          

 

#dns #dns news #big bazar #big bazaar #vizag #visakhapatnam #food #recipe #competition #dnslive #dns live; 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam