DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ డిజిటల్ టెక్నాలజీ అవార్డ్స్ లో టాప్ ఎపి పోలీస్ 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 03, 2021 (డిఎన్ఎస్):* జాతీయ స్థాయిలో ఆంద్రప్రదేశ్ పోలీస్ శాఖ మరోసారి సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినడిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్ - 2021 అవార్డుల్లో స్థానం దక్కించుకుంది. అత్యంత ఆధునిక టెక్నాలజీ వినియౌగంలో 04  అవార్డులను ఎపి పోలీసు శాఖ

సొంతం చేసుకుంది.
    
జాతీయ స్థాయిలో పాస్ పోర్ట్ వెరిఫికేషన్  లో  వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలికుంది. ఎపి పోలీస్. ఎపిలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పాస్ పోర్ట్ దరఖాస్తు వెరిఫికేషన్ ను   పూర్తి చేస్తున్న పోలీసులు.* 

ఈ అవార్డులను పోలీస్ హెడ్  హెడ్క్వార్టర్స్ 3  కైవసం చేసుకోగా, అనంతపురం

01 అవార్డును కైవసం చేసుకుంది.*

కేవలం స్వల్ప నెలల కాలవ్యవధిలో జాతీయస్థాయిలో అత్యధికంగా  130  అవార్డులను దక్కించుకొని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ.*

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, HAWK, బాడి వొర్న్ కెమెరా స్ట్రీమింగ్,కోవిడ్ ట్రాకర్లు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి.

గతంలో

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ చరిత్రలో  ఎన్నడూ  లేని విధంగా స్వల్ప నెలల వ్యవధిలో  రికార్డ్ స్థాయి  అవార్డులను దక్కించుకున్న  ఏకైక ప్రభుత్వ విభాగం  ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ.*

దేశం మొత్తం మీద డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021 నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్న శాఖ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్

శాఖ మాత్రమే*

ఈ అవార్డులు మా బాధ్యత ను మరింతగా పెంచాయి.ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో , త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని, జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి. పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే

 సత్ఫలితాలు సాధిస్తున్నామని ఎపి డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.
పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర న్యాయం  లకు గీటురాయిగా ఎపి పోలీస్ నిలిచింది 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam