DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రి గంటా ఇల్లు ముట్టడి - మహిళలు అరెస్ట్ . . . . 

విశాఖపట్నం, జులై 30 , 2018 (DNS Online):     à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం పాఠశాల మధ్యాహ్న భోజనం పథకాన్నీ ప్రయివేట్ సంస్థలకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు రాష్ట్ర మంత్రి

à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించారు. సోమవారం భారీగా చేరుకున్న మహిళలు ఆందోళనలతో తమ ఆవేదన ప్రకటించారు. ప్రభుత్వం à°ˆ పధకం లో క్లస్టర్‌ విధానాన్ని

ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసిందని సిఐటియు నేతలు మండిపడుతున్నారు. విశాఖ జిల్లాలో చోడవరం, కె.కోటపాడు, భీమిలి, సంహాచం, పెద్దగంట్యాడ, అచ్యుతాపురం,

తాళ్ళపాలెం, ఎస్‌.రాయవరం, నర్సీపట్నం మొత్తం 9 మండలాలు,  à°¨à°µà°ªà±à°°à°¯à°¾à°¸ అనే స్వచ్చంధ సంస్థ (సంస్థవారు డిల్లీ రాష్ట్రానికి చెందినవారు) కు అప్పగించారన్నారు. à°’à°• మండంలో 20

కిలోమీటరు పరిధిలో ఉన్న అన్ని పాఠశాలు క్టస్టర్‌ లోనే ఉన్నాయన్నారు. వీటన్నింటికీ ఒకే ప్రాంతంలో వంటశాలను ఏర్పాటు చేసి మిషన్‌ ద్వారా వండిన ఆహార పదార్ధాలను

సరఫరా చేయనున్నారు. ఇప్పటికే ప్రైవేటు వారు నిర్వహిస్తున్నచోట (మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి, గాజువాక, రాజమండ్రి) అహారం నాణ్యత లేకపోవడంతో పిల్లలు తినడంలేదు.

మంగళగిరి, తూర్పు ప్రాంతాలో సాంబారులో బంగాళదుంపు ఉడకుబెట్టి కూరు వండుతున్నారు. గతంలో మన విశాఖజిల్లా గాజువాక ప్రాంతంలో నాంది సంస్థ వంట సరిగలేదని విద్యా

శాఖామంత్రే  à°ªà±‡à°ªà°°à±à°²à±‹ ప్రకటించారన్నారు. అక్షయపాత్ర వారు తెల్లవారు ఝామున 4 గంటకు వండిన భోజనం ఉదయం 9గంటలకు పాఠశాలకు చేరుస్తున్నారన్నరు. పిల్లలు భోజనం చేసేది

మధ్యాహ్నం 12:30 గంటలకు కావున వారు తెచ్చే ఆహారం చల్లారిపోవడం, పాచిపోవడంతో  à°ªà°¿à°²à±à°²à°²à± తినకుండా చెత్త బుట్టలో పడేస్తున్నారు. తెల్లవారు జామున వండిన ఆహార పదార్ధాలు

చల్లారిపోవడంతో ఏ రకంగాను పోషక విలువలు వుండవన్నారు. పైగా అక్షయపాత్ర వారు ఆధ్యాత్మిక సంస్థ కావడంతో కోడి గుడ్డు పెట్టరని, ఒకపక్కన సుప్రీంకోర్టు పాఠశాలోనే

వేడివేడిగా ఆహర పధార్ధాలు  à°µà°‚డిపెట్టాలని చెప్పిందని,  à°•à°¾à°µà±à°¨ à°—à°¤ 15 సంవత్సరాలు  à°ˆ పథకంలో పనిచేస్తున్న వర్కర్ల ఉపాధిని తొలగించవద్దని కోరుకుంటున్నట్టు

తెలిపారు. 
 à°ˆ పథకాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించవద్దని,పెరుగుతున్న ధరకు అనుగుణంగా విధ్యార్ధులు  à°®à±†à°¨à±‚ చార్జీలు  à°ªà±†à°‚చాలి. 2007 నుండి పథకంలో పనిచేస్తున్న

వర్కర్‌కు రూ 1000/- వేతనం మాత్రమే ఇస్తున్నారు. కనీస వేతనం అమలు చేయాలని, పథకం అమలుకు కనీస మౌలికసదుపాయాలు కల్పించాలని, వంట గ్యాస్‌ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో వంట

ఏజెన్సీలకు అందించాలని డిమాండ్ చేశారు. వంట ఏజన్సీకు బిల్లులు,  à°µà±‡à°¤à°¨à°¾à°²à± ప్రతినెలా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు . ప్రధానంగా వీరి డిమాండ్స్‌:
1. ఈ పథకాన్ని

ప్రైవేట్‌ సంస్థకు అప్పగించరాదు. 
2.  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°•à± ఇచ్చే మెను చార్జీలు  à°ªà±†à°‚చాలి. 
3.  à°µà°°à±à°•à°°à±à°²à°•à±, సహాయకులకు కనీస వేతనం ఇవ్వాలి. బిల్లులు, వేతనాలు  à°ªà±à°°à°¤à°¿ నెలా 5à°µ

తేదీలోపు చెల్లించాలి.
4.  à°‰à°¦à±à°¯à±‹à°— భద్రత కల్పించాలి. గుర్తింపు కార్డు యివ్వాలి. 
5.  à°¹à±ˆà°¸à±à°•à±‚ల్‌లో పని చేస్తున్న కార్మికులకు 8 నెల పెండిరగ్‌ బిల్లులు

చెల్లించాలి. 
6. పథకం అమలుకు కనీస మౌలిక సదుపాయాలు  à°•à°²à±à°ªà°¿à°‚చాలి.
7.  à°¹à±ˆà°¸à±à°•à±‚ులో పనిచేస్తున్న (9,10 తరగతి) వర్కర్లకు బడ్జెట్‌ కేటాయించి వేతనం ఇవ్వాలి.
8.   ప్రమాధ బీమా

సౌకర్యం కల్పించాలి.
9. గొలుగొండ మండంలో 2017 అక్టోబర్‌, నవంబర్‌, డిశంబర్‌ 3 నెల కోడిగుడ్ల బ్లిుు రూ.5క్ష రూ.) వెంటనే చెల్లించాలి. 
    à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావుకి కనీసం

మెమోరాండం ఇవ్వకుండానే పోలీసు అక్రమంగా అరెస్టు చేశారు. ఇళ్ళు ముట్టడి చేశారు. జిల్లా నలుమూల నుండి దాదాపు 4వే మంది మహిళు పాల్గొన్నారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర

అధ్యక్ష/ కార్యదర్శు స్వరూపరాణి, జి.వరక్ష్మి, సిఐటియు జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సంఘం గౌరవ అధ్యక్షు ఎస్‌.అరుణ, మంగశ్రీ తదితరులు

పాల్గొన్నారు. 

 

#DnsLive #Mid day meal #dns #dns news #vizag #visakhapatnam #citu #government #andhra pradesh #education #ganta #midday #meal

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam