DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్వాస్ వార్షికోత్సవానికై రమణాచారికి కి ఆహ్వానం

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*భాగ్యనగరం / విశాఖపట్నం, సెప్టెంబర్ 13, 2021 (డిఎన్ఎస్):* తెలంగాణలోని వివిధ ఆలయాల్లోనూ, వైదిక కార్యక్రమాల్లోనూ ఆగమ సంప్రదాయ సలహాలు, సూచనలు అందిస్తున్నశ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవాసమితి (శ్వాస్) అక్టోబర్ నెలలో వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ వార్షికోత్సవానికి తెలంగాణా రాష్ట్ర

సలహాదారులు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కె.వి రమణాచార్య ను ఆహ్వానించినట్టు శ్వాస్ అధ్యక్షులు యాదగిరి స్వామి తెలిపారు. సోమవారం ఆయన్ను కలిసి శ్వాస్ ద్వారా చేసిన వైదిక కార్యక్రమాలు వివరించామన్నారు. అక్టోబర్లో రాబోతున్న శ్వాస్ వార్షికోత్సవ మహోత్సవానికి ఆహ్వానం పలకడం జరిగింది. రమణాచారి సానుకూలంగా స్పందించి తప్పకుండా

హాజరవుతారన్నారు.
కార్యక్రమంలో శ్వాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగళగిరి యాదగిరి స్వామి, పీతాంబరం వెంకట కిషోర్, కందాల వరదాచార్య స్వామి, మాడభూషి కృష్ణ కిరణ్, ఆచార్య ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam