DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏసీబీ అదనపు ఎస్పీ గా సౌజన్య భాద్యతలు స్వీకరణ

*Soujanya assumes charge as Addl SP ACB East Godavari*

*ఏసీబీ అదనపు ఎస్పీ గా సౌజన్య భాద్యతలు స్వీకరణ* 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 17, 2021 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా అవినీతి నిరోధక శాఖా అదనపు ఎస్పీ ఇంచార్జి గా సిహెచ్ సౌజన్య శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. ఇటీవల వరకూ గుంటూరు జిల్లా

ఇంటెలిజెన్స్ డిఎస్పీ గా భాద్యతలు నిర్వహించి, బదిలీపై తూర్పుగోదావరి జిల్లా కు డీఎస్పీగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖలలో అవినీతి ని అరికట్టడమే తన ప్రధమ కర్తవం అన్నారు. అదేవిధంగా అవినీతి అధికారుల సమాచారాన్ని నేరుగా 9440446102 , 9440446160, 14400  నెంబర్లకు తెలియచేయాల్సిందిగా సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam