DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అశ్లీల సినిమాలతో యువతను చెడగడుతున్నారు: బీజేపీ

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2021 (డిఎన్ఎస్):* మితిమీరిన, విచ్చలవిడి శృంగారం ఉన్న  అశ్లీల సినిమాలతో యువతను చెడగడుతున్నారని, తక్షణం చెత్త ఆ  సినిమాలపై నిషేధం విధించాలని భారతీయ రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు మాధావిలత డిమాండ్ చేసారం సోమవారం నగర మహిళా మోర్చా

ఆధ్వర్యవం లో నగరం లోని సినిమా ధియేటర్ల వద్ద ఉన్న అశ్లీల చిత్రాల పోస్టర్లను తొలగించారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.  

ఒక పక్క బాలికలు, అమ్మాయిలు, మహిళలు, ఆఖరికి 80 ఏళ్ల వృద్ధురాలు వరకూ ఘోరంగా అత్యాచారాలు జరుగుతూవుంటే ఇలాంటి సినిమాల వల్ల మరియు ఇలాంటి సినిమాలు యొక్క వాల్ పోస్టర్లు

అడ్వటైజ్మెంట్ లు ద్వారా యువత ప్రత్యేకంగా ఆకర్షితులయ్యే పక్కదారి పడుతున్నారన్నారు. కాబట్టి ముఖ్యంగా కాలేజ్ ప్రదేశాలలో ఇలాంటి వాల్ పోస్టర్లు అంటించడం బాలికలకు అమ్మాయిలకు మహిళలకు రక్షణ లేని విధంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ  కేవలం పబ్లిసిటీకి మాత్రమే కాకుండా ఇలాంటి సినిమాలు తీస్తున్న

వారిపై డిస్ట్రిబ్యూటర్ లపై అడ్వర్టైజ్ మెంట్స్ పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు అని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్ సి మోర్చా ఆధ్వర్యంలో గోపాలపట్నం లో ఉన్నటువంటి సుకన్య థియేటర్ యాజమాన్యం ని కలిసి వారితో మాట్లాడి వెంటనే అశ్లీల పోస్టర్లను తొలగించాలని   పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగింది.
/> కార్యక్రమం లో భోగాది స్వామి నాయుడు, రాష్ట్ర బ్ఫ్ ధార్మిక సెల్ సభ్యులు విజయ్ శంకర్ ఫణీంద్ర, నగర మహిళా మోర్చా కోశాధికారి నాదెళ్ల జ్యోతి, చందు, శ్రీనివాస్,  భూషణము తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam