DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టార్ట్ అప్ లపై 30 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న NRDC , IOCL

విశాఖపట్నం, ఆగస్టు 1 , 2018 (DNS Online ): వినూత్న ఆలోచనలతో విభిన్న తరహాల స్టార్ట్ అప్  à°¸à°‚స్థలను ప్రారంభించే ఔత్సాహికులకు 30 కోట్ల రూపాయల నిధులు చేయూత నిచ్చేందుకు ఎన్ ఆర్ à°¡à°¿

సి సిద్ధంగా ఉన్నట్టు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్. హెచ్. పురుషోత్తం తెలియచేసారు. ఈ మేరకు DNS కు అందించిన వివరాల ప్రకారం ఔత్సాహిక స్టార్ట్ అప్

సంస్థలకు ఒక్కొక్కటి  à°°à±‚. 1 కోటి  à°¨à±à°‚à°šà°¿ రూ.3 కోట్ల వరకూ నిధుల సహాయం చేయనుంది. దీనికై à°ˆ నెల 4 à°µ తేదిన విశాఖపట్నం లోని ఋషికొండ à°—à°² ఆంధ్ర ప్రదేశ్ ఇన్నోవేటివ్ సొసైటీ,

హిల్ 3 లో జరుగనున్న స్టార్ట్ అప్ రోడ్ షో లో ఎన్ ఆర్ డి సి తో పాటు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐ ఓ సి ఎల్ ), ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ( ఏ పీ ఐ ఎస్ ) లు సంయుక్తంగా

నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొని నూతన ఆలోచనలు అందించాలన్నారు. ప్రధానంగా ఆయిల్, ఇంధనమ్ రంగాల్లో ఈ ఆలోచనలు

ఉండాలన్నారు.  à°¤à±Šà°²à°¿ దశలో మొత్తం 11 స్టార్ట్ అప్ సంస్థలకు ప్రోత్సాహాన్ని అందించడం జరిగిందన్నారు. à°ˆ పర్యాయం ఆసక్తి ఉన్నవారు à°ˆ నెల 4 à°µ తేదీన జరిగే సదస్సు కు హాజరు

కావాలన్నారు. వివరాలకు   నెంబర్ లో 9810104163 ను, bksahu @nrdc.in  à°¨à±   సంప్రదించాలన్నారు.                   

 

 

#dns #dns news #dns media #dnsmedia #dnslive #dns live #visakhapatnam #vizag #vizag news #visakhapatnam news #nrdc #start ups #startups #iocl #rushikonda #funding #interested

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam