DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇప్పడే ఉద్యోగం..రావడం అప్పుడే పోవడం కూడా . . .

*మిస్సమ్మ లో రేలంగి డైలాగ్ లా ఉంది టిటిడి లిస్ట్ పని* 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 22, 2021 (డిఎన్ఎస్):*:*కోట్లాది మంది హిందూ భక్తులు ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అనుకునే ఆలయం తిరుమల శ్రీనివాసుని దేవాలయం. అలాంటిది అక్కడ పాలక మండలిలో చోటు వస్తే. .ఇంకా ఆనందం ఏముంటుంది.

 మళ్ళీ వెంటనే ఆ పోస్ట్ పొతే. . వచ్చే దుఃఖం అంతా  ఇంతా కాదు. సరిగ్గా టిటిడి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో నియమితులైన వాళ్ళ స్థితి ఇలాగే ఉంటుందేమో. . 
నాటి మిస్సమ్మ సినిమాలో రేలంగి చెప్పే ఓ డైలాగ్ ఇక్కడ ఈ జాబితాకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. 

NTR :ఉద్యోగం వచ్చింది. .
రేలంగి: ఓహో.
NTR: పోయిందోయ్.
/> రేలంగి: అదేంటి బాబు. . ఇప్పుడే ఉద్యోగం. రావడం అప్పుడే పోవడం కూడా అయ్యిందా. . .

అన్నట్టుగానే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టే తో 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి బ్రేక్ పడింది. అయితే తర్వాత వచ్చే జాబితాలో తిరిగి ఎంతమందికి అవకాశం ఉంటుందో తెలియదు కానీ, ఈ లిస్ట్ లో ఉన్నవాళ్లందరికి మాత్రం వచ్చే అవకాశం ఉండక

పోవచ్చు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam