DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్క యూనిట్ రక్తం దానం చేస్తే నాలుగు ప్రాణాలు కాపాడవచ్చు : ఎయు వీసీ 

పాత్రికేయులచే మెగా రక్తదాన శిబిరం 

విశాఖపట్నం, జులై  31, 2018 (DNS Online): à°’à°• వ్యక్తి ఒక్క సారి రక్తం దానం చేస్తే నాలుగు ప్రాణాలు కాపాడవచ్చు అని ఆంధ్ర విశ్వ కళాపరిషత్

ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు అన్నారు. గురువారం నగరం లోని డాబాగార్డెన్స్ లో గల విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల ఆధ్వర్యవం లో నిర్వహించిన రక్తదాన శిభిరం

ను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భారత దేశంలోని 132 కోట్ల మంది ప్రజలున్నారని, వీరిలో అర్హత ఉన్నవారంతా ప్రతి నాలుగు నెలలకోమారు రక్తం దానం చేస్తే

ఈ దేశం లో రక్తం నిల్వలకు కొరత ఉండదు అని తెలిపారు. పైగా ఒకసారి రక్తం దానం చేస్తే వారికి నూతనోత్తేజం కలుగుతుందని, దానికి తోడు అనారోగ్య సమస్యలు సైతం

తగ్గుతాయని వివరించారు. ఈ కార్యక్రమం లో విశిష్ట అతిధి గా పాల్గొన్న విశాఖపట్నం దక్షిణ నియోజక వర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ తమ విద్య

సంస్థ వైజాగ్ డిఫెన్సె అకాడమీ ద్వారా ప్రతి విద్యార్థి చేత రక్తం దానం క్రమం తప్పకుండా దానం చేయిస్తుంటామని, తద్వారా వారికి అవసర సమయాల్లో తోటి వారికీ

ఉపయోగపడాలి అనే లక్షణం అలవాటు అవుతుందన్నారు. విశాఖ నగర పరిధి ఎవరికీ రక్తం అవసరం వచ్చినా, తమ సంస్థకు ఫోన్ చేసి సహాయాన్ని కోరుతుంటారని, తద్వారా తమ సంస్థ

యూనివర్సల్ బ్లడ్ డోనర్ à°—à°¾ గుర్తింపు తెచుకుందన్నారు. అదే విధంగా పాత్రికేయులు తమ వంతు భాద్యతగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో  . . . . contd.

 

#dns media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency #vizag #visakhapatnam #visakha #vjf #press

club #vjf press club #blood donation camp #blood donation #camp #donors #doctors #blood #dabagardens #au vice chancellor # andhra university #MLA #vasupalli ganesh kumar #visakha south MLA

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam