DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 న హాంకాంగ్ పౌరులచే కూచిపూడి నృత్య ప్రదర్శన

#dns #media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency#vizag #visakhapatnam #visakha #dance

#kuchipudi #hongkong #guru #kalabharati 

">

విశాఖపట్నం, ఆగస్టు 2, 2018 (DNS Online ): హాంకాంగ్ దేశం నుంచి వచ్చిన తొమ్మిది మంది కళాకారులచే అపూర్వ 10 పేరిట కూచిపూడి నృత్యప్రదర్శన జరుగుతుందని విశాఖ ఆర్ట్స్ అండ్ డాన్స్

అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కన్నం వెంకట రామారావు తెలిపారు. గురువారం నగరం లోని పౌర గ్రంధాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ వృత్తి

రీత్యా హాంకాంగ్ దేశం లో స్థిరపడిన గురు శ్రీహరి బాలాదిత్య ఈరంకి నేతృత్వం లో గత దశాబ్ద కాలంగా కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్న కళాకారులు, బేబీ శ్రీవిద్య ( యు

ఎస్ ఏ)  à°®à°¨ విశాఖ ప్రేక్షకులను అలరించేందుకు à°ˆ నెల 4 à°¨ విశాఖపట్నం లోని మద్దిలపాలెం లో à°—à°² కళాభారతి వేదికగా అత్యద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన

చేయనున్నారన్నారు. à°ˆ ప్రదర్శన లో 
అనిత లీ, తమ్మి లై, సింథియా లౌ, ఆలిస్ ల్యూయాంగ్, ఫాండీ మొక్ , ఇంగ్రిడ్ యువాంగ్, జాకీ లా, ఎస్టేల్లా లీ, కిర్బీ వోంగ్ లు కూచిపూడి

నృత్య ప్రదర్శన చేస్తుండగా, జయంతి రమణ శిష్యురాలు  à°¬à±‡à°¬à±€ శ్రీవిద్య ( యు ఎస్ ఏ) భారత నాట్యం ప్రదర్శించనున్నారు. వీరి తో పాటు గురు హరి రామ్మూర్తి, గురు గోపినాధ్

శిష్యబృందం పాల్గొంటున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశం లో వాడా అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ మిత్ర, పసుమర్తి వెంకట రమణ, వైజయంతి, గోపినాధ్ తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns #media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency#vizag #visakhapatnam #visakha #dance

#kuchipudi #hongkong #guru #kalabharati 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam