DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ గా మారిన ఉడా 

#dns 
href="https://www.facebook.com/hashtag/media?source=feed_text">#media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency #vizag #visakhapatnam #visakha #Andhra pradesh #AP #Andhrapradesh #cabinet #AP Cabinet # VUDA #VMRDA #amaravati #amavarathi

">

నిరుద్యోగ భృతి పేరు ముఖ్యమంత్రి యువనేస్తం 

*అమరావతి ఆగస్టు 3 , 2018 (DNS Online ): ఇంతవరకు విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ ( ఉడా ) ఉన్న ఈ సంస్థ పేరును వైజాగ్ మెట్రో రీజియన్

డెవలప్‌మెంట్ అథారిటీగా ( వీఎంఆర్ à°¡à°¿ )  à°—à°¾ మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో

మంత్రివర్గం సమావేశమైంది. à°ˆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో ప్రధానమైనవి... ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో నిరుద్యోగ భృతికి ఏపీ కేబినెట్‌

ఆమోదం తెలిపింది. సుమారు  12.26 లక్షల మందికి రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోదించింది. à°ˆ నిరుద్యోగ భృతికి 'ముఖ్యమంత్రి యువనేస్తం' పేరు ఖరారు

చేసింది. గతం లో ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీల్లో కీలకమైనది నిరుద్యోగ భృతి అని, దీన్ని అమలు చేస్తే రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారం ఇస్తానంటూ ఈ నిర్ణయం

తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి వర్గ సమావేశాల్లో ఇతర కీలక నిర్ణయాలు :  à°¤à±à°µà°°à°²à±‹ 20వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌

... contd...

 

 

#dns 
href="https://www.facebook.com/hashtag/media?source=feed_text">#media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency #vizag #visakhapatnam #visakha #Andhra pradesh #AP #Andhrapradesh #cabinet #AP Cabinet # VUDA #VMRDA #amaravati #amavarathi

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam