DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సికంద్రాబాడ్ - కామాఖ్య మధ్య గౌహతి ఎక్స్ ప్రెస్ ప్రత్యేక రైళ్లు

#dns #media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency#vizag #visakhapatnam #visakha #indian railways #railways #waltair

division #secunderabad #kamakhya

">

విశాఖపట్నం, ఆగస్టు 2 , 2018 (DNS Online ): సికంద్రాబాడ్  à°¨à±à°‚à°šà°¿ కామాఖ్య  ( గౌహతి ఎక్స్ ప్రెస్ ) మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. à°’à°• సెకండ్ ఏసీ,

మూడు థర్డ్ ఏసీ, 12 స్లీపర్, రెండు సెకండ్ క్లాస్ à°•à°‚ లగేజి బోగీలతో కూడిన à°ˆ రైలు (07149 ) ఆగస్టు 3 నుంచి ప్రతి శుక్రవారం సికంద్రాబాడ్  à°²à±‹ ఉదయం 7 : 30 గంటలకు బయలుదేరి అదే రోజు

రాత్రి  8 : 30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. à°ˆ రైలు జనవరి 25 , 2019 వరకూ కొనసాగుతుంది. తిరుగు ప్రయాణం లో 07150 రైలు  à°ªà±à°°à°¤à°¿ సోమవారం ( ఆగస్టు 6 , 2018 నుంచి జనవరి 28 , 2018 వరకు) కామాఖ్య లో

ఉదయం 5 : 42 గంటలకు బయలు దేరి మరునాడు ( మంగళవారం) సాయంత్రం 5 :15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తర్వాత రోజు ( బుధవారం ) ఉదయం 9 : 15 గంటలకు సికంద్రాబాడ్

చేరుకుంటుంది. 

మార్గమధ్యలో  à°¸à°¿à°•à°‚ద్రాబాడ్ , నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి,

విశాఖపట్నం, విజయనగరం, బరంపురం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరాగపూర్ , అండూల్, బర్ధమాన్, రాంపూర్ హాట్, మాల్దా టౌన్, బరసోల్, కిషంగంజ్, న్యూ

జల్పైగురి, జల్పైగురి రోడ్, మయిన గురి రోడ్, మతబంగా, న్యూ కూచ్ బెహార్, న్యూ అలిపిర్డుఆర్ , కోక్రాఝార్, న్యూ బొంగైగోన్ , గొల్పార టౌన్, కామాఖ్యా స్టేషన్ల లో

ఆగుతుంది. 

 

#dns #media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency#vizag #visakhapatnam #visakha #indian railways #railways #waltair

division #secunderabad #kamakhya

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam