DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ పాలీసెట్  వెబ్ ఆప్షన్ల కౌన్సలింగ్ తేదీల విడుదల  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 30, 2021 (డిఎన్ఎస్):* పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం పాలీసెట్ కౌన్సలింగ్, వెబ్ ఆప్షన్ల తేదీలను విడుదల చేసారు. విశాఖపట్నం జిల్లాలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, విశాఖపట్నం, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్టిక్

కళాశాల, నర్సీపట్నం మరియు అప్రభుత్వ ఆశ్రమ పాలిటెక్నిక్ కళాశాల, పాడేరు తదితర కళాశాలలో కౌన్సలింగ్  ప్రక్రియ జరుజైతుందని, పెందుర్తి ప్రభుత్వ  పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. ఎన్. చంద్ర శేఖర్ తెలిపారు.   

ఈ కళాశాలల్లో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 7 వరకు జరిగే  ర్యాంకుల వరస క్రమంలో దృవపత్రాల పరిశీలన

జరుగుతుందన్నారు. 

03/10/2021 న 1 నుంచి 6000 రాంక్ వరకు    
04/10/2021 న 6001 నుంచి 20000 రాంక్ వరకు    
05/10/2021 న 20001 నుంచి 34000 రాంక్ వరకు    
06/10/2021 న 34001 నుంచి 50000 రాంక్ వరకు 
07/10/ 2021 న 50001 నుంచి ఆ పైన రాంక్ ల  వరకు 

దృవ పత్రాల పరిశీలనకు హాజరు విద్యార్ధినీ, విద్యార్థులు .. ఆన్లైన్ లో ప్రవేశరుసుము 900 డు . (బి.సి మరియు ఓ.సి

విద్యార్థులకు) మరియు 500 రూ (ఎస్.సి మరియు ఎస్.ఏ) విద్యార్థులకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి ఈ క్రింది తేలపబడిన ధృవపత్రాలతో కౌన్సిలింగ్ కేంద్రాలతో హాజరుకావలెను.

ధృవ పత్రాల వివరములు :

1 ప్రవేశ రుసుము రశీదు..

2. పాలిసెట్ హాల్ టికెట్ .

3.

పాలిసెట్ ర్యాంకు కార్డు.

4 10 వ తరగతి పాస్ సర్టిఫికెట్.

5. 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ లేదా నివాస ధృవీకరణ పత్రం.

6 కుల ధృవీకరం పత్రం (caste certifiuli - BC| 3c|ST)

7. ఆదాయ ధృవీకరణ పత్రం ( 01/01/2018 తేదీ తరువాత పొందిన ఆదాయ ధృవీకరణ  పత్రం )

8. (వెనకబడిన తరగతుల • ఓ.సి విద్యార్థులకు కొరకు,

బదిత ధృవీకరణ పత్రం. (TC)

స్పోర్ట్స్. N.C.C. ఆంధ్రో ఇండియన్లు, వికలాంగులు, CA P తథితర విద్యార్థులు ప్రభుత్వ పాంటెక్నిక్ కళాశాల, విజయవాడ నందు నిర్మీత తేదీలలో హాజరు కావలెను.

కంప్యూటర్ వెబ్ ఆప్షన్స్ 03/10/2021 తేది నుండి టర్ నందు 09/10/2021 తేదీ వరకు నమోదు చేసుకోవాలి.

సీటు నిర్ధారణ  11/10/2021 తేదీన పాలిసెట్ వెబ్సైటు

నందు తెలియచేయుదురు. విద్యార్థులకు 18/10/20/so కడదీ నుండి మొదటి ఏడాది తరగతులు ప్రారంభం అగును.

పాలిటెక్నిక్ విద్య, కౌన్సెలింగ్ ప్రక్రియ, వెజ్ ఆప్షన్స్. మరియు ప్రవేశముల పై అవగాహాన కారకు పెందుర్తి ప్రభుత్వ . పాలిటెక్నిక్ కళాశాల ఆద్యాపకులను సంప్రదించవలెను.

ఫీజి వివరములు - ప్రభుత మరియు ప్రభుత్వ ఎయిడెడ్

కళాశాలల్లో రూ. 4700/-. ప్రయివేటు మరియు 2nd shift ఇంజినీరింగ్ కళాశాల రూ. 25000/-. గా నిర్ధారించారన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam