DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మందుల ధరలు తగ్గించాలని మెడికల్ రిప్ ల ధర్నా

#dns 
href="https://www.facebook.com/hashtag/media?source=feed_text">#media #dnsnews #dnsnews  #dnslive #dns live  #news agency #vizag  #visakhapatnam #visakha #Andhra pradesh #AP  
href="https://www.facebook.com/hashtag/andhrapradesh?source=feed_text">#Andhrapradesh #cabinet #AP Cabinet # medical representatives  #medical reps #medical sales and representatives #medicine price # union government

">

విశాఖపట్నం, ఆగస్టు 2 , 2018 (DNS Online ):  à°¸à°¾à°®à°¾à°¨à±à°¯à±à°²à°•à°¿ అత్యంత ఆవశ్యకమైనది వైద్య సదుపాయమేనని, చిన్న చిన్న అవసరాలకు అందుబాటులో ఉండేవి వైద్య సంబంధిత మందులేనని, వాటి ధరలను

తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ రిప్రజంటేటివ్ లు ధర చేశారు. విశాఖపట్నం లోని విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా గల గాంధీ

విగ్రహం వద్ద గురువారం శాంతియుత నిరసనలు చేశారు. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్ ల సంఘం విశాఖపట్నం కార్యదర్శి కె. సంతోష్ కుమార్

మాట్లాడుతూ అన్ని మందుల దుకాణాల్లో లభించే అతి సామాన్య మందులపై అధిక ధరల్ని విధిస్తే సామాన్యులకు  à°‡à°ªà±à°ªà°¡à°¿à°•à±‡ దూరమైనా వైద్య సేవలతో సహా ఇప్పుడు మందులు కూడా

దూరమైపోతాయన్నారు. వీటిని 0 % జి ఎస్ టి విధానం అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అంతకుముందు విశాఖపట్నం లోని సరస్వతి పార్కు నుంచి జివిఎంసి

గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. à°ˆ ర్యాలీ లో ప్రముఖ ఆంగ్ల మందుల కంపెనీల మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్ లు పాల్గొన్నారు. 

#dns 
href="https://www.facebook.com/hashtag/media?source=feed_text">#media #dnsnews #dnsnews  #dnslive #dns live  #news agency #vizag  #visakhapatnam #visakha #Andhra pradesh #AP  
href="https://www.facebook.com/hashtag/andhrapradesh?source=feed_text">#Andhrapradesh #cabinet #AP Cabinet # medical representatives  #medical reps #medical sales and representatives #medicine price # union government

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam