DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీ తెలుగు డ్రామా జూనియర్స్ 3 ఫైనల్స్ లో విశాఖ బాలిక ఆరతి  

చిన్నారిని ఆశీర్వదించండి .. 
విశాఖపట్నం, ఆగస్టు 3  ,2018 (DNS Online ): ప్రముఖ జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ సీజన్ 3 ఫైనల్ పోటీల్లో విశాఖపట్నం కు

చెందిన మొల్లి ఆరతి ప్రేక్షకులు, న్యాయ నిర్ణేతలు అందరి మన్ననలు పొందుతోంది. విశాఖపట్నం శివారు గ్రామం ఆరిలోవ కు  à°šà±†à°‚దిన చిన్నారి మొల్లి ఆరతి  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• సెయింట్

ఆన్స్ హై స్కూల్లో చదువుతోంది. గత కొన్ని వారాలుగా అఖిలాంధ్ర , ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ కార్యక్రమం లో తమ చిన్నారి కూడా

భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు తెలియచేస్తున్నారు. ఈ డ్రామా జూనియర్స్ సీజన్ 3 ఫైనల్ పోటీలు ఈ ఆదివారం ( ఆగస్టు 5 2018 ) నాడు జరుగనుందని కుటుంబ

సభ్యులు తెలియచేస్తున్నారు. ఇన్ని వారాలుగా తమ చిన్నారిని ఆదరించి ప్రోత్సహించిన వారందరికీ అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఆదివారం ప్రసారమయ్యే ఫైనల్ పోటీలో కూడా

తమ చిన్నారిని ఆశీర్వదించవలసిందిగా కుటుంబ సభ్యులు, పాఠశాల ప్రతినిధులు, ఆరిలోవ వాసులు కోరుతున్నారు. 

 

#dns #dns vizag #dns news #dns live #dnsnews #dnslive #visakhapatnam #vizag #zee telugu #drama juniors #zee telugu drama juniors #artists

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam